Begin typing your search above and press return to search.
పసుపువర్ణం.. 'వెన్నెల' అరవిందం..!
By: Tupaki Desk | 30 April 2023 10:00 PMచంకీల అంగీలేసి అంటూ దసరా సినిమాలో వెన్నెల పాత్రలో ఇది నా స్టామినా అంటూ మరోసారి తన అభినయంతో మెప్పించింది కీర్తి సురేష్. మహానటి తర్వాత ఆ రేంజ్ నటనకు స్కోప్ ఉన్న పాత్ర పడలేదు. తమిళ్ లో ఒకటి రెండు సినిమాలు అలాంటివి పడినా లాభం చేకూరలేదు. ఫైనల్ గా దసరాతో మరోసారి కీర్తి అంటే ఏంటో చూపించింది. బరాత్ లో ఆమె చేసిన డ్యాన్స్ కి రీల్స్ అయితే లక్షల్లో చేస్తున్నారు. కొత్త దర్శకుడు కాబట్టి ఏదో నాని చెప్పాడని ఇష్టం లేకుండానే దసరా సినిమా చేసింది కీర్తి సురేష్.
ఇక సినిమా రిజల్ట్ చూశాక సర్ ప్రైజ్ అయ్యింది. ఈమధ్య తన గ్లామర్ సైడ్ చూపించేందుకు ఆరాటపడుతున్న కీర్తి మరోసారి మహానటి లాంటి అభినయంతో మెప్పించడం ఆమె ఫ్యాన్స్ ని అలరించింది. దసరా ఇచ్చిన జోష్ తో కీర్తి సురేష్ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ మరెన్నో చేయాలని ఆశిస్తున్నారు. సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో కూడా మంచి ట్రీట్ అందిస్తుంది కీర్తి సురేష్. లేటెస్ట్ గా అమ్మడు పసుపు రంగు డ్రెస్ లో క్యూట్ లుక్స్ తో అదరగొడుతుంది.
పసుపు వర్ణంలో వెన్నెల అరవిందం అంటూ కీర్తి లుక్స్ పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో ఆమెకు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా సెలెక్టెడ్ సినిమాలను మాత్రమే చేస్తుంది. పోటీగా ఎంతమంది భామలు ఉన్నా నటిగా తన స్పెషాలిటీ చాటుకుంటూ వస్తుంది కీర్తి సురేష్. ఫోటో షూట్స్ తొ కూడా అంతే క్రేజ్ తెచ్చుకుంటుంది. లేటెస్ట్ గా యెల్లో కలర్ డ్రెస్ తో తన ఫ్యాన్స్ ని అలరించింది కీర్తి సురేష్.
చిరుతో భోళా శంకర్ లో సిస్టర్ రోల్ లో నటిస్తుంది కీర్తి. మెగాస్టార్ కి చెల్లెలిగా అంటే కెరీర్ పరంగా రిస్క్ అని అనుకున్నారు కానీ హీరోయిన్ అన్న తర్వాత ఎలాంటి పాత్ర అయినా చేయాలి అందుకే చిరు సినిమాకు ఆయన సోదరిగా ఓకే చెప్పింది. మెహర్ రమేష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.