Begin typing your search above and press return to search.
కెతికకు ఛాన్స్ లు రావట్లేదా.. అమ్మడి ప్లాన్ ఏంటో..?
By: Tupaki Desk | 4 Jun 2023 6:00 PM GMTరొమాంటిక్ బ్యూటీ కెతిక శర్మకు టాలీవుడ్ లో ఆఫర్లు కరువయ్యాయి. పూరీ తనయుడు ఆకాష్ పూరీతో రొమాంటిక్ సినిమాతో రచ్చ చేసిన అమ్మడు ఆ సినిమాతో యూత్ ఆడియన్స్ మనసులు దోచింది. మొదటి సినిమాలోనే తన గ్లామర్ తో సూపర్ అనిపించుకున్న కెతిక ఆ తర్వాత ఛాన్స్ లు అందుకోవడంలో వెనకబడింది. నాగ శౌర్యతో లక్ష్య, వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమా చేసినా రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో డీలా పడింది. ప్రస్తుతం అమ్మడు బ్రో సినిమాలో ఛాన్స్ అందుకుంది.
కెతిక శర్మ కి సినిమా ఛాన్స్ లు రావట్లేదా లేక అమ్మడే కావాలని సినిమాలు హోల్డ్ చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈమధ్య అమ్మడి దగ్గరకు ఒకటి రెండు సినిమాల ఆఫర్లు వచ్చినా తన పాత్రలు కేవలం గ్లామర్ ప్రాధాన్యతకే అన్నట్టు అనిపించడం వల్ల వద్దనుకుంది. సినిమాలు ఫ్లాపైనా కెతిక శర్మ అందాలకు ఆడియన్స్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఆమెను మరిన్ని సినిమాలు చేస్తే చూడాలని అనుకుంటున్నారు. కానీ అలాంటి సైన అవకాశాలు మాత్రం రావట్లేదు. అయితే కెరీర్ స్టార్టింగ్ లో కథల ఎంపిక విషయంలో తెలివి ప్రదర్శించాల్సి ఉంటుంది. అక్కడే కెతిక పొరపాట్లు చేస్తుందని తెలుస్తుంది.
కొన్నిసార్లు కొన్ని కాంబినేషన్ సినిమాల్లో పాత్ర అంత గొప్పగా లేకపోయినా సరే హీరోయిన్స్ మైలేజ్ పెంచేందుకు సహకరిస్తుంది. అలాంటి ఛాన్స్ లు వచ్చినప్పుడు హీరోయిన్స్ తప్పకుండా ఓకే చేయాలి అలా కాకుండా తమ పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటేనే సినిమాలు ఓకే చేస్తా అంటే మాత్రం ఖాళీగా ఉండాల్సి వస్తుంది. కెతిక విషయంలో కొంత అన్ లక్కీ కూడా తోడైంది. అందుకే అమ్మడు వరుస సినిమాలు చేయలేకపోతుంది.
యువ హీరోలకు బెస్ట్ ఆప్షన్ అయిన కెతిక శర్మ అందరు హీరోలతో ఒక రౌండ్ గా సినిమాలు చేసే ఛాన్స్ ఉంది. ఏదో కెరీర్ లో ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయితే వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ కటౌట్ ఉన్న కెతిక ప్రస్తుతం చేస్తున్న బ్రో సినిమాతో అమ్మడి ఫేట్ మారుతుందని చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి తేజ్ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమాలో కెతిక నటించడం ఆమె కెరీర్ కు ఈ సినిమా తప్పకుండా బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు.
బ్రో సినిమా ఎలాగైనా హిట్ అవ్వడం పక్కా అనిపిస్తుంది. సో కెతిక మొదటి హిట్ సినిమా అదే అవుతుంది. ఇక ఆ సినిమా తర్వాత అయినా అమ్మడు సినిమాల విషయంలో దూకుడు చూపిస్తుందేమో చూడాలి.