Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : మెస్మరైజింగ్ లుక్ తో మతి పోగొడుతున్న కోమలీ ప్రసాద్

By:  Tupaki Desk   |   3 May 2022 9:00 AM IST
ఫోటోటాక్ : మెస్మరైజింగ్ లుక్ తో మతి పోగొడుతున్న కోమలీ ప్రసాద్
X
తెలుగు సినీ ప్రేక్షకులకు రౌడీ బాయ్స్‌... హిట్‌... నేను సీతాదేవి మరియు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి సినిమాలతో దగ్గర అయిన ముద్దుగుమ్మ కోమలీ ప్రసాద్. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా తన హాట్ అండ్ క్యూట్ ఫోటోలు షేర్‌ చేస్తూ ట్రెండ్‌ అవుతూ ఉంటుంది. రౌడీ బాయ్స్ లో సెకండ్‌ హీరోయిన్ గా కనిపించినా కూడా మంచి పేరును సొంతం చేసుంది.

రౌడీ బాయ్స్ సినిమా తో దక్కిన గుర్తింపు తో త్వరలోనే ఈ అమ్మడికి మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్‌ గా అవకాశాలు రావడం ఖాయం అన్నట్లుగా ఆ సమయంలోనే టాక్‌ వినిపిస్తుంది. తాజాగా ఈమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు చూస్తుంటే ఖచ్చితంగా హీరోయిన్ గా ఈమెకు మంచి భవిష్యత్తు ఉన్నది అన్నట్లుగా నెటిజన్స్ మరియు మీడియా వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

త్వరలో ఈ అమ్మడు హిట్ 2 సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మెల్ల మెల్లగా సోషల్‌ మీడియాలో హడావుడి చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫోటో వైరల్‌ అవుతుంది. క్లీ వేజ్ షో తో ఆకట్టుకున్న ఈ అమ్మడు ఏమాత్రం వల్గారిటీ లేకుండా మరింత అందంగా కనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

కోమలీ ప్రసాద్ క్యూట్‌ నెస్ తో పాటు హాట్‌ గా కనిపించే ఫోటోల్లో కూడా అందంగా కనిపించడం వల్ల ఈమె ను జనాలు ఎక్కువ శాతం మంది అభిమానిస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈమెకు మంచి ఆఫర్లు వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతుంది. కేవలం తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈమె ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ఈమె అందంకు ప్రతిఫలం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.