Begin typing your search above and press return to search.
రత్తాలు గ్లామర్ షో నెక్స్ట్ లెవెల్..!
By: Tupaki Desk | 9 July 2023 3:39 PM GMTకొందరు హీరోయిన్స్ సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అక్కడ ఇక్కడ అదరగొట్టేస్తుంటారు. ముఖ్యంగా సౌత్ సినిమాలు చేసి ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయిన భామలు చాలా మంది ఉన్నారు అలాంటి వారిలో రాయ్ లక్ష్మి కూడా ఒకరు. తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా ప్రయత్నించిన రాయ్ లక్ష్మి ఇక్కడ సరైన అవకాశాలు లేవని బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. తెలుగులో ఆమె చేసిన సినిమాలేవి అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. హీరోయిన్ గా వర్క్ అవుట్ అవని రాయ్ లక్ష్మి స్పెషల్ సాంగ్స్ తో మాత్రం క్రేజ్ తెచ్చుకుంది.
కొందరు హీరోయిన్స్ కొన్నిటికి బాగా మ్యాచ్ అవుతారన్నట్టు రాయ్ లక్ష్మి స్పెషల్ సాంగ్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంది. అందుకే తెలుగులో ఆమెని అలానే వాడేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 లో కూడా రత్తాలు రత్తాలు సాంగ్ తో రచ్చ చేసింది రాయ్ లక్ష్మి. ఖాళీగా ఉండటం కన్నా ఏదో ఒకటి చేయడం బెటర్ కదాని రాయ్ లక్ష్మి ఆలోచన. అందుకే వచ్చిన ప్రతి ఛాన్స్ ని వాడుకుంటుంది. ఇక తెలుగులో 2019లో వేర్ ఈజ్ వెంకటలక్ష్మి సినిమాలో నటించింది రాయ్ లక్ష్మి.
బాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన బోళా సినిమాలో రాయ్ లక్ష్మి నటించింది. ప్రస్తుతం మలయాళంలో డి.ఎన్.ఏ సినిమాలో నటిస్తుంది. సినిమాలకు ఈక్వల్ గా రాయ్ లక్ష్మి ఫోటో షూట్స్ చేస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు తన కిరాక్ ఫోటోస్ షేర్ చేసింది. స్నాక్ టైం లో అలా స్నాక్ పక్కన పెట్టుకుని తన వయ్యారంతో వారెవా అనిపించేస్తుంది అమ్మడు. గ్లామర్ షోలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. ఎవరిది ఎలా ఉన్నా రాయ్ లక్ష్మి ఫోటో షూట్స్ మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది.
డార్క్ బ్రౌన్ కలర్ లాంగ్ టాప్.. వైట్ కలర్ ఇన్నర్ వేర్ తో తన ఫాలోవర్స్ ని తన బుట్టలో పడేస్తుంది రాయ్ లక్ష్మి. అలానే చూస్తూ ఉండిపోయేలా అమ్మడి గ్లామర్ ఎటాక్ ఉంది. సినిమాలతో కన్నా రాయ్ లక్ష్మి ఫోటో షూట్స్ కి బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రత్తాలు చేస్తున్న ఈ అందాల ప్రదర్శనకు తన ఫాలోవర్స్ అంతా ఫిదా అవుతున్నారు. ఈ ఫోటో షూట్స్ తోనే అమ్మడు ఇన్ స్టాగ్రాం లో 7 మిలియన్ల పైగా ఫాలోవర్స్ ని ఏర్పరచుకుంది.