Begin typing your search above and press return to search.
ఫోటోషూట్ జిమ్మిక్కేనా కెరీర్ మ్యాజిక్ ఏదీ?
By: Tupaki Desk | 11 July 2022 3:02 PM GMTమాళవిక మోహనన్ .. ఇండస్ట్రీ హాటెస్ట్ గాళ్ గా యూత్ గుండెల్లో కొలువుంది. మలయాళం - తమిళ పరిశ్రమల్లో కథానాయికగా కొనసాగుతున్న ఈ బ్యూటీ హిందీ చిత్రసీమకు తదుపరి పరిచయమవుతోంది. కానీ తెలుగులో సరైన అవకాశం దక్కించుకోవడంలో తడబడుతోంది. మాళవిక తెలుగు అగ్ర హీరోల సరసన నటించాలని తహతహలాడుతున్నా అందుకు టైమ్ కలిసి రావడం లేదు.
2013లో మలయాళ చిత్రం `పట్టం పోల్`తో మాళవిక తెరకు పరిచయమైంది. అనంతరం ఇండస్ట్రీలోని హాటెస్ట్ స్టార్ గా ఓ వెలుగు వెలిగింది. తర్వాత తమిళంలో స్థిరపడింది. ఇక మాళవిక సోషల్ మీడియాల్లో ఇతర నాయికలకంటే కాస్త స్పీడ్ గానే ఉంది. తన ఇన్ స్టాగ్రామ్ ను నిరంతరం అద్భుతమైన చిత్రాలతో అప్ డేట్ చేస్తుంది ఈ బ్యూటీ. మాళవిక లేటెస్టు బ్లాక్ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపిస్తోంది. స్టైల్ గేమ్ లో ఈ బ్యూటీ యూనిక్ క్వాలిటీపై ప్రశంసలు కురుస్తున్నాయి.
తాజాగా బ్లాక్ కటౌట్ బ్యాక్ లెస్ సీక్విన్ డ్రెస్ లో మాళవిక దుమారం రేపింది. ఆ దుస్తులలో క్లాసీగా కనిపించింది. మాళవిక మేకప్ .. హెయిర్ స్టైల్ అద్భుతంగా కుదిరాయి. బోల్డ్ గోల్డ్ చెవిపోగులు పాశ్చాత్య శైలి దుస్తులు తనను పర్ఫెక్ట్ గా ఆవిష్కరించాయి. ఇక తన లుక్ మేకప్ సంవిధానం ప్రధాన ఆకర్షణ. ఆ స్పెషల్ ఐలైనర్ తన లుక్ ని మరింత హాట్ గా మార్చింది.
మాళవిక ఓవరాల్ గా స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంది. టోన్డ్ ఫిగర్ తో అందంగా డిజైన్ చేసిన నలుపు దుస్తులలో అద్భుతంగా కనిపించింది. ఈ పోస్ట్ కి `బ్లాక్ మ్యాజిక్` అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఇటీవల ప్రముఖ రాపర్ బాద్షా... ప్లేబ్యాక్ సింగర్ పాయల్ దేవ్ లతో ఉన్న `తౌబా` మ్యూజిక్ వీడియో విడుదలై ఆకట్టుకుంది. ఈ వీడియోలో మాళవిక హాట్ లుక్స్ యూత్ ని కవ్వించాయి. అప్నీ ధున్ - వార్నర్ మ్యూజిక్ ఇండియా ఈ మ్యూజిక్ వీడియోను రూపొందించారు. మాళవిక కొత్త ప్రయత్నం సఫలమైంది.
ప్రభాస్ సరసన ఛాయిస్..!
ప్రభాస్ - మారుతి కాంబినేషన్ లో `రాజా డీలక్స్` ని ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే మారుతి స్క్రిప్ట్ ని లాక్ చేసారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ హౌస్ సెట్ ను నిర్మిస్తున్నారని సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. అక్కడ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి చేయనున్నారు. రెగ్యులర్ చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుందని సమాచారం.
ఇందులో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ కథానాయికగా నటించనుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఇది సూపర్ నేచురల్ థ్రిల్లర్ .. ప్రభాస్ ఇప్పటివరకూ నటించిన జానర్ లకు భిన్నంగా మారుతి కొత్త జానర్ ని ఎంచుకున్నారు. ఈ తరహా కాన్సెప్ట్ లో మాళవికను ఎలా చూపిస్తారు? అన్నది వేచి చూడాలి.