Begin typing your search above and press return to search.
తెల్లవారు 3 గంటలకు ఫోన్ చేస్తే వెళ్లే నటిని కాదు! మల్లికా షెరావత్
By: Tupaki Desk | 2 Aug 2022 2:30 PM GMTబాలీవుడ్ హాట్ సెన్షేషన్ మల్లికా షెరావత్ గురించి పరిచయం అవసరం లేదు. ఆన్ ది స్ర్కీన్ అయినా..ఆఫ్ ది స్ర్కీన్ అయినా బోల్డ్ గా కనిపించాలాన్నా..అంతే బోల్డ్ గా స్టేట్ మెంట్లు ఇవ్వడమైనా ఆ బ్యూటీకే చెల్లింది. రెండు దశాబ్ధాల బాలీవుడ్ ప్రయాణంలో ఇలాంటి సంచలనాలు ఎన్నో ఉన్నాయి. బోల్డ్ బ్యూటీగా ఎంతో ఫేమస్ అయింది.
ఆ జానర్ సినిమాలకు మల్లిక పెట్టింది పేరుగా నిలిచింది. అయితే ఇటీవల కాలంలో ఆ వేగం తగ్గింది. వయోభారం కొంత వరకూ కెరీర్ పై ప్రతికూలంగా మారుతోంది. నవతరం నాయికలు దూసుకురావడం తో పోటీలో కాస్త వెనుకబాటు తనానికి మరో కారణంగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ గత వైభాన్ని అందుకునేలా చర్యలు తీసుకుంటుంది.
పాత పరిచయాలు అన్నింటిని రంగరించి కొత్త అవకాశాలకు దారులు వేస్తోంది. త్వరలో 'ఆర్ కాయ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోల్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ''ఏ లిస్ట్ లో ఉన్న హీరోలంతా నాతో పనిచేయడానికి అయిష్టత చూపించేవారుట. దానికి కారణంగా వాళ్లకి మల్లికా లొంగకపోవడమే .
హీరోలతో రాజీపడే వాళ్లనే తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తారుట. తెల్లవారు జామున 3 గంటలకు ఫోన్ చేస్తే వాళ్ల ఇంటికి పిలిస్తే పరుగున వెళ్లాలి. వాళ్లు చెప్పినట్లు చేయాలి. చేయనంటే ఒప్పుకోరు. ఒకవేళ అలా చేయకపోతే సినిమా నుంచి మధ్యలోనే తొలగిస్తారు. ఇలా కొన్ని నిబంధనలు ఏ గ్రేడ్ హీరోలతో ఉంటాయి.
వాటికి నేను ఏమాత్రం ఒప్పుకునే దాన్ని కాదు. నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉంది. రాజీపడే మనస్తత్వం కాదు. అలాంటి పనులు చేస్తే వచ్చే పేరు..డబ్బు నాకవసరం లేదంటూ''' మల్లిక కుండబద్దలు కొట్టేసింది. అలాగే 'గెహ్రైయాన్' సినిమాలో దీపిక పదుకొనే సిద్దాంత్ చతుర్వేదితో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటిస్తే ఆమెను పొగిడారు.
కానీ నేను అలాంటి సన్నివేశాల్లో నటిస్తే విమర్శించారు. 'మర్డర్' సినిమాలో ఇమ్రాన్ హష్మీతో ఇలాంటి సీన్స్ చేస్తే అంతా తప్పుబట్టారు. మరి అది తప్పుతే దీపిక చేసిన పని కూడా తప్పు అవుతుంది అన్న చందంగా మాట్లాడింది. మరి ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో ఎంతటి దుమారం రేపుతాయో చూడాలి. ప్రస్తుతం మల్లికా షెరావత్ చేతిలో 'కాంట్రాక్ట్'..'పోలీస్ టైగర్'..'జీనాత్'..'పంబట్టం' సినిమాలున్నాయి.