Begin typing your search above and press return to search.
సైలెన్స్ ను బ్రేక్ చేసిన నాయర్ బ్యూటీ
By: Tupaki Desk | 15 March 2023 10:00 PM GMTకెరీర్ ఆరంభం నుండి కూడా కథలో ప్రాముఖ్యత ఉన్న పాత్రలను చేస్తూ వస్తున్న ముద్దుగుమ్మ మాళవిక నాయర్. ఈ అమ్మడు చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా కూడా ప్రతి పాత్ర కూడా ఎప్పటికి గుర్తుంచుకోదగ్గ పాత్ర అన్నట్లుగా నిలిచి పోతుంది. ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నానితో పోటీ పడి నటించిన విషయం తెల్సిందే.
ఆ సినిమా లో నటిస్తున్న సమయంలో మాళవిక నాయర్ పలు సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుందట. కానీ కొన్ని కారణాల వల్ల ఎక్కువ సినిమాలకు కమిట్ అవ్వకుండా పాత్రకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేసింది. అందుకే ఇప్పటి వరకు కూడా ఈఅమ్మడి సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంది.
ప్రస్తుతం ఈ అమ్మడు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ఆ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో మాళవిక పాల్గొంటుంది.
సినిమా యొక్క టీజర్ ట్రైలర్ చూస్తూ ఉంటే సినిమాలో ఆమె పాత్ర అత్యంత కీలకం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో తదుపరి సినిమా విషయంలో సైలెన్స్ ను బ్రేక్ చేసింది.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందుతున్న డెవిల్ సినిమా లో హీరోయిన్ గా తాను నటిస్తున్నట్లు మాళవిక నాయర్ ప్రకటించింది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మాళవిక నాయర్ కమర్షయిల్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా పేర్కొంది.
ఇప్పటి వరకు సినిమా యొక్క షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ ఇవ్వలేదు. మాళవిక నాయర్ ఆ సినిమా అప్డేట్ ఇవ్వడం జరిగింది. డెవిల్ సినిమా నందమూరి ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.