Begin typing your search above and press return to search.
ఫోటోటాక్ : పిక్కల అందం చూపిస్తూ మతి పోగొడుతోంది బాబోయ్
By: Tupaki Desk | 8 Oct 2022 11:30 PM GMTతెలుగు ప్రేక్షకులకు నేల టికెట్ అనే సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ మాళవిక మోహన్. మొదటి సినిమానే ఫ్లాప్ అవ్వడంతో ఈ అమ్మడు మళ్లీ పుంజుకోలేక పోతోంది. మొదటి సినిమా నేల టికెట్ తర్వాత దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకుని రామ్ తో కలిసి నటించిన 'రెడ్' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా మరీ దారుణమైన పరాజయం ను మూట కట్టుకుంది.
ప్రస్తుతం తెలుగు లో అయితే సినిమాలు లేవు కానీ తమిళం మరియు హిందీలో ఒకొక్కటి చొప్పున సినిమాలు చేస్తోంది. ఉత్తర భారతంలో సెటిల్ అయ్యేందుకు ఈ అమ్మడు కాస్త ఎక్కువగానే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆమె సోషల్ మీడియా పేజీని ఫాలో అయ్యే వారికి క్లీయర్ గా అర్థం అయ్యి ఉంటుంది.
ఉత్తరాది ప్రేక్షకులను మరియు ఫిల్మ్ మేకర్స్ ను ఆకర్షించేందుకు కాస్త ఎక్కువగానే స్కిన్ షో చేస్తోంది. ఇప్పటికే సౌత్ లో ప్రయత్నించి విఫలం అయ్యింది కనుక హిందీ లో పాపులారిటీని సోషల్ మీడియా ద్వారా దక్కించుకుని మంచి ఆఫర్లను దక్కించుకోవాలని ఇలా పిక్కలు చూపిస్తూ మతులు పోగొడుతోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో ఏ ఫోటో లు షేర్ చేసినా కూడా చాలా అందంగా కనిపిస్తుంది అంటూ కామెంట్స్ దక్కించుకుంది. మరీ ఇంత అందంగా కనిపిస్తున్న ఈ అమ్మడిని చూస్తూ ఉంటే మతి పోతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. తాజాగా ఈమెను ఇలా థైస్ ఎక్స్ పోజ్ చేస్తూ.. పిక్కల అందం చూపిస్తూ ఉంటే మతి పోతుందని అభిమానులు మరియు ఇండస్ట్రీకి చెందిన వారు కూడా కొందరు అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.