Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : సీత సిగ్గుపడుతూనే చూపించేస్తోంది
By: Tupaki Desk | 17 Nov 2022 2:30 AM GMTదుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమా లో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. తెలుగు లో ఈ అమ్మడు చేసిన సినిమా ఒకే ఒక్కటి అయినా కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ దక్కించుకుంది. హీరోయిన్ గా ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. తెలుగు మరియు తమిళంలో ఈ అమ్మడు ఫుల్ బిజీ అవ్వబోతుంది అనే టాక్ వినిపిస్తుంది.
ఉత్తరాదిన సుదీర్ఘ కాలంగా బుల్లి తెర మరియు వెండి తెర ద్వారా ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ మృణాల్ ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులతో పాటు సౌత్ ప్రేక్షకులను కూడా ఎంటర్ టైన్ చేయబోతుంది. సీతారామం తో వచ్చిన క్రేజ్ తో సోషల్ మీడియాలో ఈ అమ్మడి యొక్క ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు.
ఇక ఈ అమ్మడు ఈ మధ్య రెగ్యులర్ గా హాట్ ఫొటోలు మరియు విభిన్నమైన ఫొటో షూట్స్ ను షేర్ చేస్తూ వస్తుంది. హీరోయిన్ గా ఏ స్థాయిలో అయితే అందంతో ఆకట్టుకుందో అదే స్థాయిలో సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
సీత పాత్ర తో పద్దతైన అమ్మాయి అనిపించుకున్న మృణాల్ ఇప్పుడు షేర్ చేస్తున్న ఫొటోలతో తనపై ఉన్న ఇమేజ్ ను తొలగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలా క్లీ వేజ్ షో చేయడం.. నడుము అందాలను చూపించడంతో పాటు మెల్ల మెల్లగా స్కిన్ షో చేస్తోంది.
ఈ ఫోటోలో క్లీ వేజ్ షో చేస్తూ సిగ్గుపడిపోతున్న మృణాల్ ను చూస్తూ ఉంటే భలే ఉందే అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పటిలాగే మరోసారి ఈ అమ్మడి యొక్క ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తెలుగు తో పాటు ముందు ముందు మరిన్ని సినిమాల్లో ఈ అమ్మడు నటించాలని.. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.