Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ : టిల్లు గాళ్ ఫ్రెండ్.. అదిరిపోయే గ్లామర్ ట్రీట్..!
By: Tupaki Desk | 25 Oct 2022 5:30 PM GMTకన్నడ సినిమా ముంగారు మేల్ 2 సినిమాతో తెరంగేట్రం చేసిన మంగుళూరు భామ నేహా శెట్టి తెలుగులో మెహబూబా సినిమాలో ఛాన్స్ అందుకుంది. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన గల్లీ రౌడీ మూవీలో హీరోయిన్ గా చేసిన ఈ బ్యూటీ ఆ సినిమా తర్వాత అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో చిన్న పాత్రలో నటించింది.
సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్ లో వచ్చిన డీజే టిల్లు మూవీలో నటించిన నేహా శెట్టి ఆ సినిమాలో రాధిక పాత్రలో రెచ్చిపోయింది. సినిమాలో సిద్ధు, నేహా శెట్టిల కాంబో సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. డీజే టిల్లుతో రాధికాకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. సినిమాలే కాదు వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తుంది. రీసెంట్ గా అల్లు అర్జున్ తో జొమాటో యాడ్ చేసింది నేహా శెట్టి.
డీజే టిల్లు క్రేజ్ తో నేహా శెట్టికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం అమ్మడు ఆరెక్స్ 100 హీరో కార్తికేయ సరసన ఛాన్స్ దక్కించుకుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో గ్లామర్ ఎటాక్ తో ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటుంది నేహా శెట్టి. ఈ క్రమంలో దీపావళి నాడు తన గ్లామర్ లుక్ తో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారింది నేహా. దీపావళి పార్టీలో పాల్గొన్న అమ్మడు స్లీవ్ లెస్ జాకెట్.. గాగ్రా అందాలతో అదరగొట్టింది. గ్లామర్ షోలో నో లిమిట్స్ అనిపించేలా తన క్రేజీ లుక్స్ తో కుర్రాళ్లని ఇంప్రెస్ చేస్తుంది నేహా శెట్టి.
దీపావళి పార్టీలో తన మార్క్ గ్లామర్ అటెంప్ట్ తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది నేహా శెట్టి. యువ హీరోయిన్స్ లో ఎలాంటి పాత్రలకైనా సరే సై అనేస్తున్న వారిలో నేహా శెట్టి ఒకరు. డీజే టిల్లు చూస్తేనే ఆ విషయం అర్ధమవుతుంది. ఆ సినిమాలో రాధిక పాత్ర చేయడానికి చాలా గట్స్ ఉండాలి కానీ నేహా శెట్టి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంది.
ఆ సినిమాతో తనకు వచ్చిన ఐడెంటిటీని హాట్ ఫోటో షూట్స్ తో మరింత పెంచుకోవాలని చూస్తుంది అమ్మడు. టిల్లు గాళ్ ఫ్రెండ్ గ్లామర్ ట్రీట్ ఈసారి టిల్లు ఒక్కడికే కాదు ఆడియన్స్ అందరికి జోష్ తెప్పిస్తుంది. ఇదే జోరుతో నేహా శెట్టి కెరియర్ పరంగా కూడా వరుస సినిమాలు చేసి అలరించాలని ఆశిద్దాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.