Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ : పూజా హెగ్దే 'బ్యాక్' టు ఫామ్..!
By: Tupaki Desk | 13 Nov 2022 6:30 AM GMTబుట్ట బొమ్మ పూజా హెగ్దే ఈమధ్య తన సోషల్ మీడియా సందడి తగ్గించింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని సంతృప్తి పరచే పూజా హెగ్దే కొన్నాళ్లుగా సోషల్ మీడియాకి దూరంగా ఉంది. తన కాలికి అయిన గాయం కారణంగా పూజా కొత్త ఫోటో షూట్స్ ఏవి షేర్ చేసుకోలేదు. కాలికి గాయం అవడంతో షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని హాయిగా ఇంట్లో ఎంజాయ్ చేస్తుంది పూజా హెగ్దే. తన హెల్త్ అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని అలరించిన అమ్మడు అప్పుడప్పుడు మేకప్ లెస్ స్టిల్స్ తో మెస్మరైజ్ చేసింది.
లెగ్ పెయిన్ దాదాపు తగ్గినట్టు ఉంది కావొచ్చు అందుకే లేటెస్ట్ గా ఓ ఫోటోషూట్ చేసింది పూజా హెగ్దే. ఎవరెంత మంది ఎన్ని విధాలుగా ట్రై చేసినా పూజా బేబిలా ఫోటో షూట్ చేయలేరంతే అనిపించేలా అమ్మడు అదరగొడుతుంది. గ్లామర్ షో కన్నా తన ఓర కళ్లతో కొన్ని కోట్ల హృదయాలను గుచ్చేస్తుంది పూజా హెగ్దే. సినిమాల్లో తన స్కిన్ షోతో మెప్పిస్తూ వచ్చిన అమ్మడు సోషల్ మీడియాలో ఆ డోస్ మరింత పెంచేస్తుంది. మరీ ముఖ్యంగా తను ఏ ఫోటో షూట్ చేసినా థైస్ షో మాత్రం కంపల్సరీ అనిపించేలా చేస్తుంది.
పూజా చేస్తున్న ఈ షోకి ఫాలోవర్స్ కూడా పండుగ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా మరో క్రేజీ ఫోటో షూట్ తో వచ్చింది బుట్ట బొమ్మ. లైట్ క్రీం కలర్ డ్రెస్ లో వీపు చూపిస్తూ అలా ఓరగా చూస్తుంది పూజా. అమ్మడి చూపులకు క్లీన్ బౌల్డ్ అవకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి. తను బ్యాక్ టు ఫాం అని చెప్పేలా బ్యాక్ ఫోజులతో బెంబేలెత్తిస్తుంది ఈ డీజే బ్యూటీ. ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే మహేష్ త్రివిక్రం సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకోగా పవన్, హరీశ్ శంకర్ కాంబో మూవీ కూడా ఆమె చేయాల్సి ఉంది. పవన్ సినిమా ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యేలా లేదు కానీ మహేష్ సినిమాకు మాత్రం ఈ మంత్ ఎండింగ్ కల్లా పూజా హెగ్దే కూడా షూటింగ్ లో పాల్గొంటుందని తెలుస్తుంది.
ఇదే కాకుండా కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమాలో కూడా పూజా నటిస్తుంది. ఈ సినిమాలో సల్మాన్ కి జోడీగా అమ్మడు ఛాన్స్ అందుకుంది. తెలుగులో వరుస స్టార్ అవకాశాలతో దూసుకెళ్తున్న పూజా హెగ్దే బాలీవుడ్ లో కూడా వరుస క్రేజీ ఆఫర్లు సొంత చేసుకుంటుంది. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా పూజా అన్నిచోట్ల సూపర్ ఫాం కొనసాగిస్తుంది. సినిమాలతో పాటు అమ్మడు చేస్తున్న ఈ స్పెషల్ షో మరింత అటెన్షన్ ఏర్పడేలా చేస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.