Begin typing your search above and press return to search.
డోలు బాజేరే... డమ్ డమ్ ప్రగతీ ఆంటీ!
By: Tupaki Desk | 3 Dec 2022 5:30 PM GMTడోలు బాజేరే... డోలు బాజేరే అంటే టాలీవుడ్ అందాల ఆంటీ ప్రగతి చెలరేగిపోయి గెంతుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కుర్ర హీరోలకు అందాల తల్లిగా అందం అభినయంతో కుర్రకారు గుండెల్లో నిలిచిపోయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి. టాలీవుడ్ ప్రగతి ఆంటీగా పేరుబడ్డ ఆమె తరచూ అందాలు ఆరబోస్తూ చేసే వివిధ రకాల డ్యాన్సులు నెట్టింట్ వైరల్ మారుతుంటాయి.
అలాగే ఏ విషయాన్నైనా కుండలు బద్దలు కొట్టేలా మాట్లాడుతూ చాలా ఓపెన్ మైండ్‌తో ఉండే ప్రగతి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సంతరించిపెట్టుకున్నారు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నా ప్రగతీకి ఉన్న ఇమేంజ్ చాలా డిఫరెంట్. అమ్మ, అత్త, వదిన తదితర రకరకాల పాత్రల్లో ఆమె తన అభినయంతో ప్రేక్షకుల మనసు దోచేస్తుంటారు. ఆమెకు మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.
భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది ప్రగతి. ఇటీవల కాలంలో నెట్టింట తాను వర్క్ అవుట్ చేసే వీడియోలు, సెక్సీ డ్యాన్స్‌ల వీడియోలతో కుర్రకారు మతిపోగొడుతుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రగతికి డ్యాన్స్ అంటే పిచ్చి. వీడియోల్లో ఆమె డ్యాన్స్‌కు యువకులు ఫిదా అవుతున్నారు. తాజాగా ఆమె తన చెల్లెలు పెళ్లి వేడుకల్లో చేసిన తీన్మార్ డ్యాన్స్‌లు ఇప్పుడు నెట్టింట దుమ్ము లేపుతున్నాయి.
ప్రగతి డోలు మీద కూర్చొని డాన్స్ తో ఊపేసింది. ఆమె చెల్లి పెళ్లి కావడంతో బరాత్ లో డోలు మీద కూర్చుని తీన్మార్ స్టెప్పులు వేసి అలరించింది.హొయ్ హొయ్ అంటూ అరుస్తూ రచ్చ రచ్చ చేసింది ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది ప్రగతి. నా చెల్లిపెళ్లిలో ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నా అంటూ.. ప్రగతి చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ప్రగతి డోలుపై కూర్చొని డాన్స్ చేయడంతో ఆమెను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. వెనకాల వాడు బరువు మోయలేక చస్తున్నాడంటూ అంటూ ఓ నెటిజన్ పోస్టు చేశాడు. మరో వ్యక్తి డోలు కొడుతున్న వ్యక్తిని అయ్యో పాపం అన్నాడు. ఇంకో నెటిజన్.. నిజంగా అతడు చాలా స్ట్రాంగ్ అయి ఉంటాడు అని పోస్టు చేశాడు. ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రగతి రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. ఒక్కరోజు కాల్షీట్ కోసం ప్రగతి దాదాపుగా 50 నుంచి 70 వేల వరకు డిమాండ్ చేస్తారట
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.