Begin typing your search above and press return to search.
జిప్పు విప్పేసి మరీ ఫోజులిచ్చిన తెలుగమ్మాయ్!
By: Tupaki Desk | 25 April 2022 1:30 AM GMTఅనంతపురం బ్యూటీ ప్రియాంక జవాల్కర్ గురించి పరిచయం అవసరం లేదు. `ట్యాక్సీవాలా` సినిమాతో గమ్మత్తయిన హిట్ అందుకుని అటుపై కెరీర్ పరంగా బిజీ అయిపోయింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అందుకు తగ్గట్టే నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ అభిమానుల్ని యంగేజ్ చేస్తోంది.
తాజాగా ప్రియాంక షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. జవాల్కర్ కొన్ని ప్రెట్టీ లుక్ ఫోటోల్ని అభిమానులకు షేర్ చేసింది. అందులో ప్రియాకం థై అందాల్ని ఎలివేట్ చేసింది. వైట్ అండ్ బ్లూ జాకెట్ ధరించింది. ఒక యాంగిల్ లో ఫోటో కోసం ఏకంగా జాకెట్ జిప్పు విప్పేసి మరీ లో దుస్తులు హైలైట్ అయ్యేలా ఫోజులిచ్చింది.
మరో పోజిషన్ లో టైట్ ఫిట్ పొట్టి నిక్కిరు ధరించి థై అందాల్ని ఆవిష్కరించింది. మేకప్ కాస్త ఓవర్ గానే అద్దింది. హెయిర్ మొత్తం ప్రీగా వదిలేసి కిల్లర్ లుక్ లో మరో ఫోటో హైలైట్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రియాంక అభిమానుల కామెంట్ల గురించైతే చెప్పాల్సిన పనిలేదు.
జవాల్కర్ కెరీర్ ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతోంది. డెబ్యూ మూవీ `కలవరమాయే` అంతగా గుర్తింపు తేనప్పటికీ `టాక్సీవాలా` కెరీర్ ని టర్న్ చేసింది. ఆ సక్సెస్ తో యూత్ కి బాగా కనెక్ట్ అయింది. మరో సినిమా `తిమ్మరుసు` పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఆశించిన రేంజును అందుకోలేకపోయింది. ఇక అమ్మడు నటించిన `ఎస్.ఆర్ కళ్యాణ మండపం` ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.
ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమా విజయం తో ప్రియాంక వరుసగా అవకాశాలు చేజిక్కించుకుంటోంది.ప్రస్తుతం సుజన్ రావు దర్శకత్వంలో `గమనం` అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉంది.