Begin typing your search above and press return to search.
బూతు డైలాగ్ కోసం దేవుడికి ప్రార్థన ఏంటీ అమ్మడు?
By: Tupaki Desk | 31 Jan 2020 7:17 AM GMTనందు హీరోగా ప్రియాంక శర్మ హీరోయిన్ గా సాహిత్ దర్శకత్వం లో రూపొందిన చిత్రం 'సవారి'. ఈ చిత్రం ట్రైలర్ మరియు పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ట్రైలర్ లో నందు మరియు హీరోయిన్స్ రొమాన్స్ మరియు బూతులు సినిమా పై యూత్ ఆడియన్స్ లో అంచనాలు పెంచేలా చేశాయి. ఈనెల 7వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది.
ట్రైలర్ లో ప్రియాంక శర్మ ఒక సీన్ లో ఓ గాడ్ ఐ డోన్ట్ వాంట్ టు లివ్ ఇన్ దిస్ ఫకింగ్ వరల్డ్ అంటూ డైలాగ్ చెబుతుంది. ఫకింగ్ అనేది బూతు మాట కనుక సెన్సార్ వారు ఖచ్చితంగా ఆ పదాన్ని తొలగించడం లేదా బీప్ చేయడం చేస్తారు. అలా జరగవద్దని కోరుకుంటున్నట్లుగా ప్రియాంక శర్మ అంటోంది. సినిమా మొత్తంలో ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టమైనది. అందుకే ఆ డైలాగ్ ను తొలగించొద్దని.. దాన్ని ఏమాత్రం మార్చొదని నేను దేవుడిని కోరుకుంటున్నాను అంటూ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.
బూతు డైలాగ్ ను సెన్సార్ వారి నుండి కాపాడమంటూ దేవుడిని కోరడం ఏంటి అమ్మడు.. సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకో లేదంటే ఇంకా చాలా సినిమాలు మంచి హీరోల సరసన నటించే అవకాశాలు రావాలని కోరుకోవాలి కాని ఒక బూతు డైలాగ్ కోసం దేవుడిని కోరుకోవడం ఏంటో విడ్డూరం కాకుంటే అంటూ కొందరు నెటిజన్స్ ప్రియాంక శర్మ పై కామెంట్స్ చేస్తున్నారు. సవారి చిత్రం తర్వాత ఈ అమ్మడికి మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బూతులు కోరుకుంటున్న ఈ అమ్మడికి ఏ రేంజ్ లో ఫ్యూచర్ ఉంటుందో చూడాలి.