Begin typing your search above and press return to search.

క్లిక్ క్లిక్ : బ్యాక్ అందం బంపర్ అమ్మడు

By:  Tupaki Desk   |   28 Dec 2022 2:30 PM GMT
క్లిక్ క్లిక్ : బ్యాక్ అందం బంపర్ అమ్మడు
X
టాలీవుడ్‌ లో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో నటించిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో సౌత్‌ లో కాస్త జోరు తగ్గింది. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఈఅమ్మడి జోరు కంటిన్యూ అవుతోంది. బాలీవుడ్‌ లో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.

బాలీవుడ్ లో మరింత పాపులారిటీ కోసం అన్నట్లుగా ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో రెచ్చి పోతూనే ఉంది. స్కిన్‌ షో ను ఎవరైనా చేస్తారు. కానీ రకుల్‌ ప్రీత్‌ సింగ్ చాలా విభిన్నంగా తన అందాన్ని మరింత అందంగా తన అభిమానులకు మరియు నెటిజన్స్ కు చూపిస్తూ ఉంటుంది.

అందాల విందు విషయంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్ కొత్త పుంతలు తొక్కిందా అన్నట్లుగా ఆమె స్టిల్స్ ఉంటాయి. తాజాగా రకుల్‌ షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. తన అందంతో ఆకట్టుకున్న రకుల్‌ ఈసారి బ్యాక్ అందాలతో వావ్‌ అనిపించింది.

వెనుక నుండి తన అందంను చూపిస్తూ థైస్‌ తో కూడా వావ్‌ అనిపించిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్ మరోసారి తన యొక్క అందం ఏపాటిదో ఈ ఫొటోతో చెప్పకనే చెప్పింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతున్నాయి. రకుల్‌ కొత్త ఫొటోలు చూసిన తర్వాత ఈ అమ్మడు మళ్లీ తెలుగు సినిమాల్లో నటించాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.