Begin typing your search above and press return to search.
మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న మిర్చీ బ్యూటీ.!
By: Tupaki Desk | 15 May 2023 10:33 PMఒకప్పుడు స్టార్ హీరోయిన్లందరూ పెళ్లి చేసుకొని సెటిలైపోతున్నారు. వారిలో మిర్చీ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ కూడా ఒకరు. మిరపాయ, మిర్చీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. రవితేజ, వెంటకేష్, రానా, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించిన ఆమె ప్రస్తుతం తెలుగు తెరకు దూరమయ్యారు. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఆమెకు ఒక బాబు కూడా ఉన్నాడు.
కాగా, తాజాగా రిచా గంగోపాధ్యాయ తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని తన కొడుకు ఫోటోలను ఆమె షేర్ చేశారు. తన కొడుకు పుట్టినప్పటి నుంచి, ప్రస్తుతం ఎలా ఉన్నాడో తెలియజేస్తూ అన్ని ఫోటోలను ఆమె షేర్ చేశారు. అన్ని ఫోటోల్లోనూ కొడుకుతో ఆమె కూడా ఉండటం విశేషం.
తాను తల్లిగా మారి రెండు సంవత్సరాలు అవుతోందని, కానీ జీవితంలో తల్లి కావడం చాలా గొప్ప బహుమతి అని ఆమె పేర్కొన్నారు. తన బిడ్డతో తన బంధం వివరించలేనని ఆమె చెప్పారు. తన కొడుకుతో ప్రస్తుతం తాను, తన భర్త ఊహించినదానికంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నట్లు ఆమె చెప్పారు. తనను తాను మరింత బెటర్ గా మార్చుకునేందుకు శ్రమిస్తున్నట్లు ఆమె చెప్పారు. మదర్స్ డే సందర్భంగా ఆమె షేర్ చేసిన ఈ పోస్టు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఢిల్లీకి చెందిన రిచా విదేశాల్లో చదువుకుంది. అమెరికాలో ఉంటూ అక్కడ నుంచి మిస్ ఇండియా పోటీల్లో విజయం సాధించింది. 2007లో మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటం కూడా సాధించింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది.
ఇదిలా ఉండగా, రిచా లీడర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ అయినా ఆ క్రెడిట్ ఆమెకు దక్కలేదు. కానీ ఆ తర్వాత మిరపాయ, మిర్చీలో ఆమెకు బాగానే మార్కులు పడ్డాయి. అందానికీ, నటనికీ రెండింటీ ఇంప్రెస్ అయ్యారు. వెంకటేష్ సరసన నాగవల్లి చేసిందికానీ పెద్దగా కలిసి రాలేదు. తర్వాత ఆమె తెలుగు తెరకు దూరమయ్యారు.