Begin typing your search above and press return to search.
ఒక్క డైలాగ్ తో యూత్ కు నిద్ర లేకుండా చేసిన నటి పెళ్లి చేసుకోలేదెందుకు?
By: Tupaki Desk | 25 Aug 2022 4:13 AM GMT'వెళ్లవయ్యా.. వెళ్లు..' అన్న మాటను దీర్ఘంగా అనేసి.. కోట్లాది మంది తెలుగు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిన బ్యూటీ సదా. తన అందంతో.. అభినయంతో ఎంతో మందిని ఫ్యాన్స్ ను చేసుకున్న ఆమె.. శంకర్ దర్శకత్వం వహించిన అపరిచితుడు మూవీలో తళుక్కున మెరిసిన ఆమె.. ఆ తర్వాత మాయమైంది. మధ్యలో రెండు.. మూడు సినిమాలు చేసినా.. ఆమెను అంతగా పట్టించుకోలేదు.
కాస్త గ్యాప్ ఇచ్చిన ఆమె.. బుల్లితెర మీద ఒక రియాల్టీ షోలోకి ఎంట్రీ ఇవ్వటం ద్వారా మళ్లీ.. గుండెల్లో రాగాలు తీసేలా చేసింది. అప్పటికి.. ఇప్పటికి చెక్కుచెదరని అందంతో మెరిసే ఆమె.. ఇప్పటికి పెళ్లి చేసుకోకపోవటం మాత్రం మిస్టరీగా మారిన పరిస్థితి.
ఎందుకు ఆమె ఒంటరిగా ఉంటోంది? ఫార్టీ ఫ్లస్ దాటేసిన తర్వాత కూడా పెళ్లికి దూరంగా ఉండటానికి కారణం ఏమిటన్న దానిపై ఎప్పుడూ పెదవి విప్పింది లేదు.
ఆ కొరతను తీరుస్తూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో అసలు విషయాన్ని వెల్లడించింది. సదా పెళ్లి చేసుకోకపోవటానికి కారణం ఏమిటని ఆసక్తిగా ఎదురుచూసిన వారికి.. దిమ్మ తిరిగేలా ఆమె సమాధానం ఉంది.
పెళ్లి మీద తనకు ఆలోచన లేదని.. తనను పెళ్లి చేసుకునే వ్యక్తికి తన సంపాదన మీద ఆధారపడకూడదని చెప్పింది. 'అలాంటివాడు ఇప్పటివరకు తగల్లేదు. అందుకే పెళ్లి చేసుకోలేదు' అంటూ అసలు విషయాన్ని చెప్పేసింది.
అయినా.. సదా అలాంటి బ్యూటీని పెళ్లి చేసుకోవటమే ఒక వరంగా భావించే వారు.. ఆమె డబ్బును.. ఆదాయాన్ని ఆశిస్తారా? అన్నది సందేహం. మరి.. ఎందుకు అలాంటి అభిప్రాయానికి వచ్చిందో అన్నది అర్థం కావట్లేదనే చెప్పాలి. సదా లాంటి సౌందర్యవతిని సొంతం చేసుకోవటానికి.. ఎదురు సంపదను ఇచ్చేస్తారే తప్పించి.. ఆమె సొమ్ముల కోసం ఆశిస్తారా? అన్నది సందేహం. మరెప్పటికి తీరుతుందో చూడాలి.