Begin typing your search above and press return to search.
వర్కౌట్లు చేయని ఏకైక హీరోయిన్ సాయిపల్లవి!
By: Tupaki Desk | 17 Oct 2022 7:32 AM GMTహీరోయిన్లు జిమ్ముల్లో ఎంతలా? శ్రమిస్తారో చెప్పాల్సిన పనిలేదు. డేలో కొంత సమయాన్నికచ్చితంగా జిమ్ కి కేటాయిస్తారు. ఆరోగ్యం సహా ఫిట్ నెస్ ని కాపాడుకోవడానికి జిమ్.. యోగా..డైట్ ల్లాంటివి తప్పనిసరిగా భావిస్తారు. ఇది సెలబ్రిటీ లైఫ్ లో నిరంతర ప్రక్రియ. వాళ్ల డే జిమ్..యోగాలతోనే మొదలవుతుంది. శరీరం సహా రూప లావణ్యంలో మార్పులు చోటు చేసుకోకూడదు అంటే ఇవన్నీ తప్పక ఫాలోఅవ్వాల్సిందే అన్నది వాస్తవం.
హీరోయిన్ గా స్టేటస్ పెరిగే కొద్ది ఇలాంటి వాటిపై మరింత శ్రద్ద వహించాల్సి ఉంటుంది. పాత్ర డిమాండ్ చేస్తే లుక్ పరంగా ట్రాన్సపర్మేషన్ తప్పని సరి అయిన సందర్భంలోనూ ఇలాంటివి చేయకతప్పదు. ఇటీవలి కాలంలో హీరోయిన్లు మరింత శ్రద్దగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ నాయికల్ని చూసి అన్ని భాషల పరిశ్రమల హీరోయిన్లు ఇప్పుడా విధానాన్ని అనుసరిస్తున్నారు.
కానీ యంగ్ బ్యూటీ సాయి పల్లవి మాత్రం ఇలాంటి వాటికి పూర్తి వ్యతిరేకమని తెలుస్తోంది. ఉదయాన్నే జిమ్ కి వెళ్లదు..యోగా కి క్లాసులకు అటెండ్ అవ్వడు. ఇంకా చెప్పాలంటే కనీసం వాకింగ్ కూడా వెళ్లదు. మరి ఆ బ్యూటీకి అంత అందం ఎలా సొంతం అంటే? కెరీర్ ప్రారంభం దగ్గర నుంచి ఇప్పటికీ అదే సౌందర్య ఎలా సొంతం ? అంటే డైట్ అన్నది ప్రధాన కారణంగా తెలుస్తుంది.
సాయి పల్లవి పూర్తి శాఖాహారి. అందులోనూ చాలా పరిమితమైన ఆకుకూరలు మాత్రమే తీసుకుంటుందిట. తక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకుంటుందిట. ఇక ఆన్ సెట్స్ కివెళ్లిన తర్వాత రకరకా ఐటమ్స్ తినడానికి రెడీగా ఉన్న వాటి జోలికి వెళ్లదంట. కేవలం కొబ్బరి నీళ్లు..మజ్జిగ..మంచినీళ్లు మాత్రమే ఎక్కువగా తీసుకుంటుంది. మిగతా ఎలాంటి డ్రింక్స్ జోలికి వెళ్లదు.
ఒకవేళ తాగాలి..తినాలి అనిపించినా ఆ కోర్కెల్ని కంట్రోల్ చేసుకుంటుందిట. మొదట్లో బాగా ఇబ్బంది పడినా తర్వాత అలవాటైపోయిందిట. అలాగే అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతుందిట. అంటే అమ్మడు డైట్ విషయంలో సరిగ్గా మహేష్ స్ర్టాటజీనే అనుసరిస్తుందని తెలుస్తోంది.
మహేష్ ఫుడ్ విషయంలో రిస్ర్టెక్షన్స్ ఉండవు . అన్నితింటారు. కానీ ఏదీ అతిగా తినరు. చాలా తక్కు క్వాంటిటీలో తీసుకుంటారు. మంచి నీళ్లు ఎక్కువగా తాగుతారు. టైమ్ కి నిద్ర పోతారు. అవసరం మేర వర్కౌట్లు చేస్తుంటారు. కానీ సాయి పల్లవి వర్కౌట్లకు దూరంగా ఉంటూనే చర్మ సౌందర్యంలో ఆహా అనిపించడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.