Begin typing your search above and press return to search.
ఆ స్టార్ హీరో డ్రగ్స్ తీసుకునే వాడు అంటూ నటి సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 22 Sep 2020 5:00 AM GMTప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్ కు సంబంధించిన చర్చ జరుగుతోంది. బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారు.. తీసుకుంటున్నారు అంటూ ఎన్ సీ బీ ఎంక్వౌరీలో వెళ్లడి అవుతుంది. సుశాంత్ మృతి కేసు ఎంక్వౌరీ సందర్బంగా దొరికిన తీగను లాగితే మొత్తం డొంక కదులుతోంది. బాలీవుడ్ కు చెందిన ప్రముఖుల పేర్లు బయటకు రాబోతున్నాయి అంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ సమయంలో సీనియర్ స్టార్ హీరోయిన్ కునికా సదానంద్ మాట్లాడుతూ బాలీవుడ్ స్టార్ నటుడు జాకీ ష్రాఫ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్ ప్రముఖుల పార్టీల్లో డ్రగ్స్ అనేవి సర్వసాదారణం అంటూ కునికా సదానంద్ వ్యాఖ్యలు చేశారు. ఎన్నో పార్టీల్లో తాను డ్రగ్స్ తీసుకుంటున్న విషయాన్ని చూసినట్లుగా ఆమె చెప్పినట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ నటుడు జాకీ ష్రాఫ్ గతంలో డ్రగ్స్ తీసుకునే వారు. అయితే అది ఆయన సినిమాలపై లేదా పనిపై ఎలాంటి ప్రభావం చూపించకుండా ఆయన చూసుకునేవారు. డ్రగ్స్ తీసుకునే వారు కాని అంటూ కునికా సదానంద్ చేసిన వ్యాఖ్యలకు జాకీ ష్రాఫ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఆమె వ్యాఖ్యలను ఆధారం చేసుకుని ఎన్ సీ బీ వారు జాకీ ష్రాఫ్ ను ఏమైనా ప్రశ్నిస్తారా అనేది కూడా చూడాలి.