Begin typing your search above and press return to search.
హీరోయిన్ కు మహమ్మారి నేర్పించిన పాఠం
By: Tupaki Desk | 6 July 2020 11:10 AM GMTగతంలో ఎప్పుడు జరగని పరిణామం.. కనీసం ఎవరు కూడా ఊహించని పరిణామం ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇండియా వంటి దేశం ఎన్నో ఇబ్బందులను మహమ్మారి వైరస్ కారణంగా ఎదుర్కొంది. సామాన్యుల నుండి సెలబ్రెటీ ల వరకు మహమ్మారి కారణంగా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ఆ రెండు నెలలు పేదవారు కనీసం తినడానికి తిండి లేక ఇబ్బంది పడ్డారు. ఈ మహమ్మారి అందరికి కూడా ఎన్నో పాఠాలను నేర్పించింది.
ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ ఒక ఇంటర్వ్యూ లో మహమ్మారి వైరస్ గురించి మాట్లాడింది. ఈ సమయంలో తాను పెద్ద గుణపాఠం నేర్చుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కనుక ముందే తయారిపై దృష్టి పెట్టాలి. తయారీ రంగం కు ఉన్న ప్రాముఖ్యత నాకు ఇప్పుడు అర్థం అయ్యింది.
ఇలాంటి పరిస్థితి మళ్ళీ రావద్దని కోరుకుంటున్నా. మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాదనే ఆశిస్తున్నాను అంది. ప్రస్తుతానికి షూటింగ్స్ కు హాజరు కావడం లేదు. ఎప్పుడైతే పరిస్థితి కుడుటపడుతుందో అప్పుడు షూటింగ్స్ కు హాజరు అవుతాను అంటూ పేర్కొంది.