Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : మళ్లీ శ్రద్దగా అందాల ఆరబోత చేసింది

By:  Tupaki Desk   |   3 Sep 2022 12:30 AM GMT
ఫోటోటాక్ : మళ్లీ శ్రద్దగా అందాల ఆరబోత చేసింది
X
శ్రద్ధా దాస్... ఒక స్టార్‌ హీరోయిన్ కాదు.. పెద్ద హీరోల సినిమాల్లో చేసింది లేదు.. కమర్షియల్‌ గా బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ సక్సెస్ లను దక్కించుకుంది లేదు.. అయినా కూడా ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సోషల్‌ మీడియా ద్వారా ఈ అమ్మడు చేస్తున్న అందాల ఆరబోత కు కుర్రకారు బేజారు అవుతున్నారు. తాజాగా మరోసారి మతి పోగొట్టే స్కిన్‌ షో చేసింది.

సాదారణంగా కొందరు హీరోయిన్స్ స్కిన్‌ షో చేస్తే ఎక్స్‌ పోజింగ్‌ చేస్తుంది అనిపిస్తుంది. కానీ ఈ అమ్మడు ఎక్స్ పోజ్‌ చేస్తే అందంగా కనిపిస్తుంది తప్ప ఈమె అందాన్ని కావాలని చూపిస్తుంది అని మాత్రం ఎవరు అనుకోరు. అందుకే ఈ అమ్మడి యొక్క స్కిన్‌ షో ఫోటోలు మరియు వీడియోలు పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూ ఉంటాయి.

ఈ అమ్మడి అందాల ఆరబోత అనేది చాలా శ్రద్ధగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని అంటున్నారు. మరోసారి ఈ అమ్మడు అంతే శ్రద్ధగా అందాల ఆరబోత చేసింది. ఈ అందమైన ముద్దుగుమ్మ ఇంతగా అందాల ఆరబోత చేస్తూ ఉంటే మనసు ఆగడం లేదని.. ఈమెను వెండి తెరపై స్టార్‌ హీరోల సినిమాల్లో చూడలేక పోయినందుకు ఇండస్ట్రీ పై జాలీగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు లో ఈ అమ్మడు సిద్దు ఫ్రమ్‌ శ్రీకాకులం సినిమాతో పరిచయం అయ్యింది. తెలుగు లో కమర్షియల్‌ బ్రేక్ రాకపోవడంతో ఆ తర్వాత హిందీలో ప్రయత్నించింది. ఆ తర్వాత ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు సాధ్యం అయినంత వరకు ఎక్కువగా ప్రయత్నించింది. కానీ ఎక్కడ కూడా భారీ విజయాలు ఈమెకు దక్కలేదు.

కానీ ఈమె మాత్రం కంటిన్యూగా అప్పటి నుండి ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇప్పుడు అందాల విందు తో ఎప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ముందు ముందు అయినా ఈ అమ్మడి అందానికి తగ్గట్టు ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.