Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : గ్లామర్ షోలో కూడా ఎంత 'శ్రద్ధ'..!

By:  Tupaki Desk   |   28 Nov 2022 4:30 PM GMT
ఫోటో స్టోరీ : గ్లామర్ షోలో కూడా ఎంత శ్రద్ధ..!
X
కొంతమంది భామల కటౌట్ బాగున్నా సరే ఎందుకో వారికి లక్ కలిసి రాదు. పర్ఫెక్ట్ ఫిగర్ ఉన్నా సరే హీరోయిన్ గా మాత్రం రాణించలేదు. అలాంటి వారిలో ఒకరు శ్రద్ధా దాస్. సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా దాస్ హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది. దాదాపు 40 సినిమాల దాకా నటించిన అమ్మడు హీరోయిన్ గా కాదు చిన్న చిన్న పాత్రలు కూడా చేస్తూ వచ్చింది.

సినిమాల్లో హీరోయిన్ గా కాకపోయినా సరే సోషల్ మీడియాలో సోలో అందాలతో కుమ్మేస్తుంది అమ్మడు. శ్రద్ధ దాస్ ఫోటో షూట్ చూస్తే అందరు షాక్ అవ్వాల్సిందే. గ్లామర్ డోస్ లో తగ్గేదేలే అన్నట్టు అమ్మడు చేస్తున్న ఎటాక్ కి ఆమె ఫాలోవర్స్ పిచ్చోళ్లవుతున్నారు. ఇక లేటెస్ట్ గా మరో హాట్ ఫోటో షూట్ తో వచ్చింది శ్రద్ధా దాస్. ఎద అందాలు కనిపించేలా తన పరువాలన్ని బయట పెట్టేసింది శ్రద్ధా దాస్.

అందాలను చూపించడం లో కూడా శ్రద్ధ చూపిస్తుంది అమ్మడు. అందుకే చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా సరే శ్రద్ధా దాస్ కి ఎప్పుడూ ఒకే రకమైన క్రేజ్ ఉంటుంది. అమ్మడి ఫోటో షూట్స్ తో ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్న ఇమేజ్ సంపాదిస్తుంది.

ఫోటోలతో ఆడియన్స్ ని తన వైపుకి తిప్పుకుంటుంది శ్రద్ధా దాస్. ఈమధ్య బుల్లితెర మీద ఓ డాన్స్ షో లో జడ్జ్ గా కనిపిస్తూ అలరిస్తుంది శ్రద్ధా దాస్.

గ్లామర్ షో విషయంలో పెద్దగా లిమిట్స్ ఏమి పెట్టుకోని శ్రద్ధా దాస్ ఆడియన్స్ కి ఐ ఫీస్ట్ అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. అమ్మడు చేస్తున్న అందాల రచ్చకి సోషల్ మీడియా హీటెక్కేలా ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.