Begin typing your search above and press return to search.
మరోసారి బికినీలో మైండ్ బ్లాక్ చేసిన తెలుగమ్మాయి
By: Tupaki Desk | 15 Jun 2022 4:30 PM GMTశ్రేయ ధన్వంతరీ.. జోష్ సినిమా లో చిన్న సైడ్ క్యారెక్టర్లో కనిపించిన ఈ తెలుగమ్మాయి ఇటీవల కాలంలో మాత్రం ఎవరూ ఊహించని స్థాయిలో దర్శనమిస్తోంది. బికినీ అందాలతో రోజు రోజుకు తన గ్లామర్ డోస్ పెంచేస్తూ సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారుతోంది. అసలు మొదట కనిపించిన శ్రేయకు ఇప్పుడు కనిపిస్తున్న శ్రేయ కు ఏ మాత్రం సంబంధం లేదు అని కూడా నెటీజన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఎందుకంటే జోష్ సినిమాలో అమాయకంగా ఒక స్నేహితురాలి పాత్రలో కనిపించిన ఆమె ఆ తరువాత స్నేహగీతం సినిమాల్లో కూడా చాలా క్యూట్ పాత్రలో ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది.
ఇక ఆ తర్వాత శ్రేయా ధన్వంతరీ బాలీవుడ్ లోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి కూడా తన గ్లామర్ ప్రజెంటేషన్ ను పూర్తిగా చేంజ్ చేసింది. తెలుగులో కూడా ఆమె మొదటి గ్లామర్ పాత్రలు చేయడానికి బాగానే ఆసక్తి చూపినప్పటికీ కూడా పెద్దగా అవకాశాలు దక్కలేదు.
ఇక బాలీవుడ్ సినిమాలతో కాకుండా వెబ్ సిరీస్ లో ఆమె మంచి గుర్తింపు అందుకుంది. ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లో కనిపించిన ఆమె స్కామ్ 1992 ద్వారా మంచి క్రేజ్ అందుకుంది.
ఇక సినిమాలలో వెబ్ సిరీస్ లలో ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం శ్రేయ ఊహించని గ్లామర్ తో షాక్ ఇస్తోంది అనే చెప్పాలి. రీసెంట్గా ఆమె మరోసారి బికినీ అందాలతో కూడా షాక్ ఇచ్చింది.
33 ఏళ్ల ఈ బ్యూటీ హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది. ఇక వరంగల్ ఎన్ఐటీ లో కూడా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఆ తర్వాత మోడలింగ్ లో కొంత కాలం ఉన్నప్పటికీ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అవకాశాలు తొందరగానే దక్కించుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్లో కూడా అవకాశాలు అందుకునే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా అవకాశాలు వస్తే తెలుగులో కూడా గ్లామర్ పాత్రలతో మెప్పించాలని అనుకుంటోంది. మరి శ్రేయకు ఇక్కడ అలాంటి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.