Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ : జూనియర్ సిమ్రాన్ అందాలు అదరహో..!
By: Tupaki Desk | 14 Dec 2022 9:30 AM GMTతెలుగు తెర మీద తెలుగు అందాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అసలు టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు రావు అనుకుంటుంటే ఇప్పుడిప్పుడే ఆ మాటని చెరిపేసేలా మన వాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. ఎంతైనా సరే తెలుగు హీరోయిన్స్ గ్లామర్ షో విషయంలో కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటారు. అందుకే ముంబై భామ వెంట పడుతున్నారు మన దర్శక నిర్మాతలు. పాత్ర ప్రాధాన్యతను బట్టి ఇక్కడ భామలు గ్లామర్ షోకి సై అనేస్తున్నారు.
వీరిలో తెలుగు అమ్మాయి సిమ్రాన్ చౌదరి కూడా ఉంది. ఫెమినా మిస్ ఇండియా 2017 విన్నర్ గా నిలిచిన అమ్మడు హమ్ తుమ్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించగా ఆ సినిమా హిట్ అయినా కూడా అమ్మడికి పెద్దగా క్రేజ్ రాలేదు.
బంబాత్, చెక్, పాగల్ సినిమాల్లో నటించినా సరే సిమ్రాన్ కి తగిన గుర్తింపు రాలేదు. అందుకే సినిమాల కన్నా ఫోటో షూట్స్ ని నమ్ముకోవడం బెటర్ అని అమ్మడు భావించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ షో తో ఫ్రీ షో చేస్తుంది సిమ్రాన్.
అందంలో ఒకప్పటి హీరోయిన్ సిమ్రాన్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న ఈ సిమ్రన్ చౌదరి లేటెస్ట్ గ్లామర్ షోలో దుమ్ముదులిపేస్తుంది. అల్ ట్రా మోడ్రన్ లుక్ బ్లాక్ డ్రెస్ లో అందంతో బుసలు కొట్టేస్తుంది అమ్మడు. తనలోని ఈ హాట్ నెస్ ని సరిగా గుర్తించలేదని తన ఫోటో షూట్స్ తో హింట్ ఇస్తుంది సిమ్రాన్ చౌదరి. సినిమాల్లో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే అమ్మడిలో ఇంత హాట్ యాంగిల్ కూడా ఉందని ఫోటో షూట్స్ ద్వారా ప్రూవ్ అయ్యింది.
రీసెంట్ గా సెహరి సినిమాలో కూడా నటించిన సిమ్రాన్ ఆ సినిమా నిరాశపరచడంతో ఇక సినిమాల కన్నా సోషల్ మీడియా మీద తన యుద్ధం చేస్తుంది. గ్లామర్ షో లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. సిమ్రాన్ చౌదరి కూడా తనలోని ఇంటెన్స్ ని.. గ్లామర్ సైడ్ ని ప్రమోట్ చేసుకుంటూ తనకు అవకాశం ఇవ్వండి అంటూ రెచ్చగొడుతుంది. సిమ్రాన్ లేటెస్ట్ గ్లామర్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యూత్ ఆడియన్స్ అంతా కూడా సిమ్రాన్ అందాలు చూసి పిచ్చెక్కిపోతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.