Begin typing your search above and press return to search.
బ్లాక్ లో స్కిన్ షో తో మతి పోగొడుతోంది
By: Tupaki Desk | 5 May 2023 5:28 PM GMTతెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా రాణించడం కష్టం అనే అభిప్రాయం ఉన్న సమయంలో టాలీవుడ్ లో కాదు ఏకంగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ల. ఈ అమ్మడు మోడల్ గా ముంబయిలో అడుగు పెట్టి అక్కడ ఎదురైన అవమానాలను తట్టుకుంటూ కెరీర్ లో నిలదొక్కుకుంది.
బాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించిన శోభిత ధూళిపాళ్ల ఆ తర్వాత టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు.. కానీ శోభిత మాత్రం రచ్చ గెలిచి ఇంట గెలిచేందుకు వచ్చింది. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్ లో స్కిన్ షో చేసిన శోభిత ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రేంజ్ లో స్కిన్ షో చేయడం బాలీవుడ్ హీరోయిన్స్ లో కామన్ విషయం అనేది తెల్సిందే.
ఈమధ్య కాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆకట్టుకునే అందంతో పాటు ఈ అమ్మడి స్కిన్ షో ను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముందు ముందు ఈ అమ్మడు ఇదే అందాల జాతర కొనసాగిస్తే స్టార్ హీరోలకు కూడా మోస్ట్ వాంటెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.