Begin typing your search above and press return to search.
వింటేజ్ స్విమ్ సూట్ అంటే మోజు
By: Tupaki Desk | 7 April 2019 5:14 PM GMTపెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత.. అంటూ మగువల లైఫ్ స్టైల్ ని డిఫైన్ చేస్తుంటారు. కానీ మనసుండాలే కానీ ఫ్యాషన్ ఎలివేషన్ కి మూస ఆలోచనలతో పనేం ఉంది.. పైగా స్టైల్ ఐకన్ .. మోడ్రన్ హాటీ అని నిరూపించుకునేందుకు అడ్డు గోడలెందుకు? ప్రస్తుతం ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ మైండ్ సెట్ ఇలానే ఉంది. ఈ అమ్మడు తన బోయ్ ఫ్రెండ్ ఆనంద్ అహూజాని పెళ్లాడి అహూజాల ఇంట కోడలు అయిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లయిన తర్వాతా సోనమ్ ఎందులోనూ తగ్గడం లేదు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఫ్యాషన్స్ ని అనుకరించేందుకు ఏమాత్రం మొహమాట పడకుండా తనకు నచ్చిన డ్రెస్సుల్లో హొయలు పోతూనే ఉంది. మ్యాగజైన్ కవర్ షూట్.. మోడలింగ్ అసైన్ మెంట్స్ విషయంలో సోనమ్ ఏమాత్రం రాజీ పడడం లేదు.
ప్రతి సందర్భంలో సోనమ్ ఫ్యాషన్ .. స్టైలింగ్ గురించి యూత్ లో ఆసక్తికర చర్చ సాగుతూనే ఉంది. తాజాగా ఈ బ్యూటీ ఓ హాట్ ఫోటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇది వింటేజ్ స్టైల్ స్విమ్ సూట్. ఒంపుసొంపుల్ని ఎలివేట్ చేసే ఈ స్టైల్ నాకు చాలా ఇష్టమైనది అంటూ ఓపెన్ గానే చెప్పేసింది. ఫ్లాష్ బ్యాక్ టు దిస్ సమ్మర్ అని ప్రత్యేకించి మెన్షన్ చేసింది కాబట్టి ఆ ఫోటో ఇప్పటిది కాదని అర్థమవుతోంది. గతంలో పాల్గొన్న ఓ ఫోటో షూట్ నుంచి ఈ ఫోటోని షేర్ చేసిందా.. అంటూ అభిమానుల్లో సందేహం వ్యక్తమైంది. నీవు కాని నీవు.. అంటూ ఓ అభిమాని అప్పటికీ సోషల్ మీడియాలో సందేహం వెలిబుచ్చాడు. అయినా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని పొగిడేశాడు.
పసుపు వర్ణం స్విమ్ సూట్ లుక్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అయిపోతోంది. ఇక దీంతో పాటే సోనమ్ కపూర్ ఇన్ స్టాగ్రమ్ ఆద్యంతం రకరకాల ఫ్యాషన్స్ అండ్ ట్రెండ్స్ తో మైమరిపిస్తోంది. కెరీర్ పరంగా పరిశీలిస్తే.. 2018లో సోనమ్ నటించిన `వీరే ది వెడ్డింగ్`, `ఏక్ లడ్ కీ కో దేఖా తో ఐసా` మల్టీస్టారర్లతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రస్తుతం జోయా ఫ్యాక్టర్ అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. దుల్కార్ సల్మాన్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తుండగా.. అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు భర్త అహూజాతో కలిసి ఈ బ్యూటీ వెకేషన్స్ లోనూ ఎంజాయ్ చేస్తోంది.