Begin typing your search above and press return to search.
త్రిష లో ఆ మ్యాజిక్ అలానే ఉంది..!
By: Tupaki Desk | 24 Dec 2022 4:30 PM GMTఈ మధ్యనే త్రిష నటించిన మొదటి సినిమా నీ మనసు నాకు తెలుసు సినిమా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఆ సినిమాలో త్రిష అందాన్ని చూసి అప్పటి యూత్ అంతా పిచ్చెక్కిపోయారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మొదటి సినిమాతోనే చెరగని ముద్ర వేసుకుంది త్రిష. అప్పటి నుంచి వరుస స్టార్ సినిమాలు చేస్తూ అమ్మడు సత్తా చాటుతూ వచ్చింది. కెరీర్ మధ్యలో గ్యాప్ రావడం ఎంగేజ్మెంట్ జరిగి పెళ్లి క్యాన్సిల్ అవడం ఇవన్ని తన మంచికే అనుకున్న త్రిష ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది.
96 సినిమాతో తిరిగి తమిళంలో సూపర్ ఫాం సంపాదించింది త్రిష. అయితే బాగా నటించడం తెలుసు.. కానీ బాగా కనిపించాలంటే ఏం చేయాలో నేర్చుకుంది అమ్మడు. అదేంటి అంటే అమ్మడు బ్యూటీ టిప్స్ పాటిస్తూ తన లుక్స్ విషయంలో చాలా స్పెషల్ గా ఉంటూ వచ్చింది. అందుకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు అవుతున్నా త్రిషలో ఆ చార్మింగ్ ఇంకా అలానే ఉంది. త్రిషతో పాటుగా.. కాదు త్రిష తర్వాత పదేళ్ల కు వచ్చిన కొంతమంది హీరోయిన్స్ ఇప్పుడు కనీసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.
కానీ త్రిష అలా కాదు తన లుక్స్ విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటూ వచ్చింది. అందుకే ఇప్పటికీ ఆమె ఆడియన్స్ కి హాట్ ఫేవరేట్ గా ఉంటుంది. ఇటీవల వచ్చిన పి.ఎస్ 1లో త్రిషని చూసి ఆమె ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. సినీ లవర్స్ కూడా త్రిష అప్పటికీ ఇప్పటికీ అలానే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇంకాస్త అందం పెరిగింది అని అంటున్నారు. త్రిష బ్యూటీని చూసి మిగతా హీరోయిన్స్ కుళ్లుకుంటున్నారని చెప్పుకోవచ్చు.
మరి ఏం తింటుంటే.. ఏం వాడుతుందో కానీ.. త్రిష మాత్రం అందం తో అలరించేస్తుంది. కొన్నాళ్లు తన గ్లామర్ సైడ్ కూడా చేసి స్కిన్ షోలు గట్రా మన వల్ల వర్క్ అవుట్ అవ్వట్లేదని వాటికి దూరమైన త్రిష తన అందంతోనే అవకాశాలు కొట్టెస్తుంది.
త్రిష లేటెస్ట్ పిక్స్ చూసిన ఎవరైనా ఏంటి ఈ అందం అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉంటే మా కుర్రాళ్ల పరిస్థితి ఏంటి అంటూ కామెంట్స్ తో త్రిష ని సరదాగా ఆడేసుకుంటున్నారు. నాలుగు పదుల వయసు దగ్గర పడినా త్రిష ఇంకా అలా చార్మింగ్ లుక్ తో ఉండటం ఆమెకు కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.