Begin typing your search above and press return to search.

బాణం బ్యూటీ బికినీ సోకులు.. స్టన్నింగ్ స్టిల్

By:  Tupaki Desk   |   8 Aug 2022 12:30 AM GMT
బాణం బ్యూటీ బికినీ సోకులు.. స్టన్నింగ్ స్టిల్
X
బాణం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మరాఠీ బ్యూటీ వేదిక ఆ తర్వాత చాలా తక్కువ కాలంలోనే సౌత్ ఇండస్ట్రీలో రెగ్యులర్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ బ్యూటీ తెలుగులో కంటే కూడా కన్నడ తమిళ ఇండస్ట్రీలోనే చాలా ఎక్కువ అవకాశాలు అందుకుంది. వేదిక మొదట్లో చాలా హోమ్లీ పాత్రలోనే ఎక్కువగా కనిపించింది. అయితే కొంతకాలం తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు భారీగా తగ్గడంతో ఒక్కసారిగా తన స్టైల్ ను మార్చేసింది.

గ్లామర్ పాత్రలు కూడా చేయగలను అంటూ సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫోటోషూట్స్ తో కూడా ఒక హెచ్చరిక చేసింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా బికినీ ఫోటోలతో కూడా రోజురోజుకు ఈ బ్యూటీ ఫాలోవర్స్ కు షాక్ ఇస్తుంది. ఇటీవల కూడా మరొక బికినీ అందంతో మతి పోగొట్టేసింది. బీచ్ లో అలా ఒక రాయి పక్కన కూర్చుని ఉన్న వేదిక లెగ్స్ అందాలతో కూడా షాక్ ఇచ్చింది.

కూలింగ్ గ్లాసెస్ తో అమ్మడు చాలా వయ్యారంగా ఆకర్షిస్తుంది. ఈ గ్లామర్ తో సోషల్ మీడియాలో క్రేజ్ అయితే భారీ స్థాయిలోనే అందుకుంటుంది కానీ ఇంకా ఇండస్ట్రీలో మాత్రం అగ్ర హీరోయిన్స్ జాబితాలో నిలవలేక పోతోంది. కేవలం ఓ వర్గం మీడియం రేంజ్ హీరోలతోనే ఈ బ్యూటీ అవకాశాలు అందుకుంటుంది. ఆ మధ్య బాలకృష్ణతో కూడా ఒక సినిమా చేసింది కానీ అది వర్కౌట్ కాలేదు.

ఇక ప్రస్తుతం అయితే తమిళంలో ప్రభుదేవా తో ఒక సినిమా చేస్తోంది అలాగే షూటింగ్ దశలో మరో రెండు చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక తెలుగులో కూడా ఒక ప్రాజెక్టులో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ లో కూడా ఆ మధ్యలో ఒకటి రెండు సినిమాల్లో నటించిన వేదిక ఇప్పుడు అక్కడ కూడా ఎక్కువగా అవకాశాలు అందుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. మరి ఈ బికినీ అందాలతో భవిష్యత్తులో అమ్మడు పెద్ద సినిమాల్లో ఏమైనా అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.