Begin typing your search above and press return to search.
వైట్ డ్రెస్ లో హార్ట్ బీట్ పెంచుతున్న కుర్ర సుందరి
By: Tupaki Desk | 23 April 2020 7:00 AM ISTటాలీవుడ్ లో హార్ట్ ఎటాక్ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన హాట్ బ్యూటీ ఆదా శర్మ. డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఆదాను తెలుగుతెరకు పరిచయం చేశాడన్న సంగతి తెలిసిందే. హార్ట్ ఎటాక్ చిత్రం అనుకున్నంతగా ఆడకపోయినా.. అమ్మడుకు మాత్రం మంచి అవకాశాలే వచ్చాయి. అయితే వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేదేమో.. తెలుగులో ఆదా దాదాపు కనుమరుగైపోయింది. క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి వంటి హిట్ చిత్రాలు ఈమె ఖాతాలో ఉన్నాయి. అయితే అవి రెండూ భారీ విజయాన్ని సాధించినవే.. కానీ ఆదాకు మాత్రం క్రెడిట్ దక్కలేదు. ఇక ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న ఆదా.. హాట్ హాట్ ఫోటోషూట్లతో మాత్రం ఫ్యాన్స్ కి కిక్కెక్కిస్తోంది.
అయితే అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. వెండితెరపై అంతగా అందాలు ఆరబోయని ఆదా.. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటుంది. నిత్యం కొత్త కొత్త స్టైల్‌లో రెడీ అయి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. ఈ బ్యూటీకి సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. వెరైటీ క్యాస్టూమ్, స్టైలింగ్‌తో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటుంది. పేపర్ డ్రెస్స్‌లు, జుట్టుకు వెరైటీ రంగులు వేసుకుంటూ.. కొత్తగా ట్రై చేస్తుంది. ఇక తాజాగా అమ్మడు వైట్ పేపర్ డ్రెస్ లో ఇచ్చిన పోజు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అమ్మడి రంగుకు.. అందాల పొంగులకు మతిపోతుంది అంటున్నారు ఫ్యాన్స్..