Begin typing your search above and press return to search.
అదా బెల్లీ డ్యాన్స్ దుమారం
By: Tupaki Desk | 4 Jan 2019 1:30 AM GMTఅదాకి అదా ట్విట్టర్ - ఇన్ స్టాలో ఎంత జోరుగా ఉంటుందో తెలిసిందే. అంతరాయం అన్నదే లేకుండా ఇక్కడ నిరంతరం కుర్రకారును కవ్వించడం.. ఈ భామకు అలవాటు. అదా కవ్వింత తుళ్లింతకు సంబంధించిన రెగ్యులర్ ఫోటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట జోరుగానే వైరల్ అవుతున్నాయి. ఏం చేసినా కుర్రాళ్లకు వీనుల విందు.. అదాకు కమర్షియల్ యాడ్లు బాగానే వర్కవుటవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో తనకు ఫాలోయింగ్ పెంచుకునేందుకు అదా వేసే ఒక్కో ఎత్తుగడ మామూలుగా లేదుగా..
ఇదిగో మరో ట్విస్టు ఉందిక్కడ. బెల్లీ నృత్యం.. బీర్ బాటిల్ కాన్సెప్టుతో మరోసారి ఓ రేంజులో విరుచుకు పడింది ఈ బ్యూటీ. బెల్లీ డ్యాన్సులతో కిర్రాక్ పుట్టించిన లేటెస్ట్ వీడియో జోరుగా వైరల్ అవుతోంది. ఆ సొంపైన నడుమును ఎంతో కళాత్మకంగా ఒంపులు తిప్పుతూ అదా చేసిన బెల్లీ డ్యాన్సులు కుర్రకారుకు ఊపిరి సలపనివ్వడం లేదంటే నమ్మండి. అందంగా పాలనురుగు దేహంతో కవ్విస్తోందిలే అని అనుకుంటే పొరపాటే. చివరిలో ఓ ట్విస్ట్ కూడా ఉంది.
ఒక అందమైన అమ్మాయి అందంగా కవ్విస్తూ బెల్లీ డ్యాన్సులతో గుబులు పెంచుతూ.. ఒక చేతిలో బీర్ బాటిల్ ని ఎత్తి చిల్డ్ బీర్ ని లాగించేస్తూ.. ఆపై చూడాలీ.. ఒక్కసారిగా గుండెలదిరేలా.. ఒళ్లు జలదరించేలా అదిరిపోయే ట్విస్టునే ఇచ్చింది. అసలే హారర్ సినిమాతో డెబ్యూ చేసిన అదాను ఇంకా 1920 ఫీవర్ వదిలిపోలేదు అనుకుంటే పొరపాటే. ఈ వీడియోని పబ్లిక్ డిమాండ్ మేరకే అదా పోస్ట్ చేసింది. స్మోకింగ్ బూతం మనిషిని ఎలా కబలిస్తుందో చూపిస్తూ ఇదివరకూ ఓ వీడియోని పోస్ట్ చేసింది. అలాగే ఇప్పుడు ఆల్కహాల్ కు బానిసై జీవితాల్ని నాశనం చేసుకుంటున్న వారికి కనువిప్పు కలిగేలా ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానని అదా చెప్పింది. ఇక అదాలో ఉన్న అసలు సిసలు డ్యాన్సింగ్ స్కిల్ ని టాలీవుడ్ వాడుకోవడంలో విఫలమైందని ఈ వీడియో చూశాక అర్థం చేసుకోవాలి. మన దర్శకుల్లో పూరి - త్రివిక్రమ్ సైతం అదాలోని ఆ కొత్త యాంగిల్ ని చూపించలేకపోయారు. అందుకే పాపం ఇలా సామాజిక మాధ్యమాల్లో కసి తీర్చుకుంటోంది.