Begin typing your search above and press return to search.
ఎలుగుబంటితో అదా వెటకారం
By: Tupaki Desk | 12 Aug 2018 6:29 AM GMTఅదాకి అదా ట్విట్టర్ లో అదా శర్మ అనునిత్యం అభిమానులకు టచ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడ వేడెక్కించే ఫోటోలు - వీడియోలతో చెలరేగిపోతుంటుంది. ఈ ట్విట్టర్‌ని కేవలం టీజ్ చేసేందుకు - ఫ్యాన్స్ కి కావాల్సినంత వినోదం పంచేందుకు ఉపయోగిస్తోంది. పనిలో పనిగా ఈ టీజింగ్ వీడియోల వల్ల తనకు ఫాలోవర్స్ సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది.
సరిగ్గా ఇదే తనకు వాణిజ్య ప్రకటనల ఆదాయం తెచ్చిపెడుతోంది. అందుకే ట్విట్టర్ లో అనునిత్యం వేడెక్కించే పోస్టింగులతో అదా చెలరేగుతోంది. మొన్ననే కికి ఛాలెంజ్ పేరుతో కార్ లోంచి దూకి - డ్యాన్సులు వేస్తున్న వీడియోని పోస్ట్ చేసింది. ఓ సినిమా కోసం నాట్యకళాకారిణి గెటప్ వేసిన అదా ఆ గెటప్పులోనే స్టెప్పులు ఇరగదీసింది. ఈ వీడియోని అభిమానులు వేగంగా షేర్ చేసుకున్నారు. అంతకుముందు పలువురు దర్శకుల్ని ఆటపట్టిస్తూ, కొంటెగా కొన్ని వీడియోల్ని పోస్ట్ చేసింది. భామ్మగారితో డ్యాన్సులు చేస్తున్న వీడియోతోనూ మురిపించింది.
తాజాగా బీబీసీలో టెలీకాస్ట్ అయిన ఓ స్పెషల్ కార్యక్రమాన్ని అభిమానుల కోసం షేర్ చేసింది ఈ బ్యూటీ. ఈ వీడియో రియల్లీ ఫెంటాస్టిక్. అసలు ఎలుగుబంట్ల జీవన విధానం ఎలా ఉంటుందో ఈ కార్యక్రమంలో స్పష్ఠంగా చూపించారు. ఎలుగుబంట్లు తినే తిండి - ఎలాంటి వాతావరణంలో పెరుగుతాయి? అన్నది ఆసక్తికర వివరాల్ని అందించింది ఈ కార్యక్రమం. ఎలుగుబంటిని పెంచాలంటే దానికి అవసరం మేర చలిగా ఉండే కూల్ అట్మాస్పియర్ కల్పించాల్సి ఉంటుందని అర్థమైంది. మొత్తానికి అదా వర్సెస్ ఎలుగుబంటి! ఎంతో రసరమ్యం.
వీడియో కోసం క్లిక్ చేయండి