Begin typing your search above and press return to search.

ఏంటి.. ఆదా అందాలతో కిక్ చేస్తుంది!

By:  Tupaki Desk   |   23 April 2021 10:00 AM IST
ఏంటి.. ఆదా అందాలతో కిక్ చేస్తుంది!
X
సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్ సోషల్ మీడియాలో వారి అందాల ప్రదర్శనతో అభిమానుల కడుపు నింపుతూ ఉంటారు. అలాంటి ముద్దుగుమ్మలలో ముంబై బ్యూటీ ఆదాశర్మ ముందు వరుసలో ఉంటుంది. బాలీవుడ్ లోనే కెరీర్ ప్రారంభించిన అమ్మడు ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అప్పటినుండి సోషల్ మీడియాలో అందంగా అందాలను ఆరబోయడం మొదలుపెట్టింది. ఆదాను కూడా డాషింగ్ డైరెక్టర్ పూరీ చేతుల మీదుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అసలు ఎలాంటి మొహమాటం లేకుండా.. అసలు దాచుకునే అలవాటు లేకుండా మొత్తంగా వయ్యారాలన్నీ కెమెరా ముందు పెట్టేస్తుంది. ఆదాకు సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు.

పేరులోనే ఆదా ఉంది కానీ గ్లామర్ షో చేయడం అమ్మడు ఎల్లప్పుడూ ఫుల్లే. తన ఫ్యాన్స్ కోసం రోజుకో న్యూ పోజులతో.. న్యూ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. అందాలను ఆరబోయడంలో ముందుంది కానీ ఇప్పటివరకు అమ్మడు ఏ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ గా సెటిల్ కాలేకపోయింది. ఎప్పుడో ఒకసారి అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ అన్నట్టుగా కనిపిస్తుంది. ఫస్ట్ నుండి కూడా చేసిన సినిమాలన్ని పెద్దగా గుర్తింపు తేకపోవడంతో ఈ వయ్యారి స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరలేకపోయింది. ఆదా ఇప్పటికి మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. తాజాగా అమ్మడు అదిరిపోయే ఫోటోలతో అభిమానుల హార్ట్ బీట్ పెంచేస్తుంది. తాజా ఫోటోషూట్ లో ఆదా గో కరోనా అంటూ బాక్సింగ్ గ్లౌజ్ ధరించి ఫైట్ చేస్తున్న పోజులు పెట్టింది. కానీ ఎంత స్టైల్ గా పోజిచ్చిందో అంతే రేంజిలో ఎదపరవాలు.. లేత వయ్యారాలు షో చేసింది. కుర్రకారు ప్రస్తుతం ఆదా అందాలను ఫుల్లుగా ఆస్వాదిస్తున్నారు.