Begin typing your search above and press return to search.
కత్తిలాంటి పోజులో కత్తిలాంటి కుర్రది!
By: Tupaki Desk | 24 April 2021 8:00 AM ISTసినీఇండస్ట్రీలో కుర్రహీరోయిన్స్ ఈరోజుల్లో ఫేమ్ అవ్వడానికి ఎలాంటి డేర్ అయినా చేసేస్తున్నారు. ఎలాంటి రోల్ ఇచ్చిన స్క్రీన్ మీద కనబడేందుకు ఓకే చెబుతుంటారు. అలా అని అందరూ కాదు. కొందరు మాత్రమే గ్లామర్ షో చేస్తారు కానీ వాళ్ళకంటూ కొన్ని పరిమితులు పెట్టుకుంటారు. అవసమైనప్పుడు ఆ అడ్డుకట్టలను బ్రేక్ చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తోంది బాలీవుడ్ కం టాలీవుడ్ వయ్యారి ఆదా శర్మ. ఈ భామ టాలీవుడ్ ఎంట్రీనే అదిరిపోయే లాంగ్ కిస్సింగ్ సీన్ తో కుర్రకారును అట్ట్రాక్ట్ చేసేసింది. హార్ట్ ఎటాక్ సినిమా నుండి కుర్రాళ్ళు ఆదాను.. ఆదా అందాలను ఫాలో అవుతూనే ఉన్నారు.
అందుకే ఫ్యాన్స్ కోసమైనా అమ్మడు అదిరిపోయే గ్లామరస్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా అమ్మడు లేటెస్ట్ ఫోటోషూట్ కు సంబంధించిన పిక్స్ షేర్ చేసింది. అందులో నిజంగానే డ్రెస్సింగ్ స్టైల్ తో కుర్రగుండెలను అల్లాడించిందనే చెప్పాలి. గోల్డ్ కలర్ డ్రెస్ కర్వుడ్ స్టయిల్ లో డిజైన్ చేసిన మోడరన్ డ్రెస్సులో ఆదా చేతిలో కత్తి పట్టుకొని ఫీట్స్ చేస్తూ కనిపించింది. అంతే అమ్మడు వయ్యారంగా అలా కత్తి పట్టుకొని పెట్టిన పోజులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈరోజు ఏంటో ఆదా మరీ అందంగా కనిపిస్తుంది అంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆదా చివరిగా కమాండో-3 లో కనిపించింది. మళ్లీ ఏ సినిమాలో కూడా కనిపించలేదు. చూడాలి మరి త్వరలో ఏదైనా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుందేమో!