Begin typing your search above and press return to search.
ఆ నడుముకి 100/100 మార్కులు
By: Tupaki Desk | 30 Jan 2020 10:50 AM GMTకుర్రకారును పరేషాన్ చేస్తున్న ఈ సన్నజాజి నడుము చిన్నది ఎవరై ఉంటారు? ఈ సన్నని నడుము ఇంతకీ ఎవరిదబ్బా? అంటూ కొంటె కుర్రాళ్లు తెలుసుకోవాలని ఎంతో ఆత్రపడుతున్నారు. సన్నజాజి సోయగం ఇలియానా నడుము తర్వాత అంతగా ఫాలోయింగ్ ఉన్న నడుము ఇంకేదీ లేదు. ఇంచుమించు ఆ నడుము కొలతకు సరిపోయేట్టే ఉంది ఇదేదో చూస్తుంటే.
పిక్చర్ పర్ఫెక్ట్ గా కనిపిస్తున్న ఈ నడుముకి 100/100 మార్కులు వేస్తున్నారు బోయ్స్. ఆ నడుము వొంపులో కోటి జలపాతాల్ని దర్శించి యూత్ తరించి పోతున్నారు. టాప్ టు బాటమ్ అదా శర్మ ఇస్టయిల్ కొంటె కుర్రాళ్లను తెగ కవ్వించేస్తోంది. అయితే అదా ఇంత ఇదిగా ఎందుకని కవ్విస్తోంది? అంటే.. అదా కి అదా రెగ్యులర్ ట్రీట్ లో ఇదంతా ఒక భాగం.
నిరంతరం ఇలా ఏదో ఒక కొత్త ఫోటోని షేర్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో లక్షలాదిగా ఫాలోవర్లను పెంచుకుంటోంది. అటుపై అక్కడ వాణిజ్య ప్రకటనల్ని పోస్ట్ చేసి భారీగా ఆర్జిస్తోంది. ఇక పని లో పనిగా అభిమానులకు టచ్ లో ఉంటూ ఏదో ఒక కొత్త ముచ్చట పెడుతూ అందరినీ తన చుట్టూనే తిప్పేసుకుంటోంది. సింపుల్ జీన్స్ టాప్.. డెనిమ్ బ్లూ జీన్స్ ధరించి మధ్యలో ఆ నడుముని ఇలా గాలికి వదిలేయడంతోనే వచ్చింది అసలు చిక్కంతా. అన్నట్టు 2018-19 సీజన్ లో అదా సినిమాలు అనేవే లేకుండా పూర్తిగా ఖాళీ అయిపోయింది అనుకుంటే పొరపాటే. అప్పుడప్పుడు బాలీవుడ్ లో నటిస్తూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. అవి చిన్న సినిమాలు అయినా పెద్దవి అయినా. ప్రస్తుతం బండిని అలా లాక్కొచ్చేస్తోంది.