Begin typing your search above and press return to search.
నీ కళ్ళు చెబుతున్నాయి.. నువ్వు..
By: Tupaki Desk | 4 May 2017 6:37 AM GMTసినిమా ఫ్యాషన్ లో కామన్ గా ఉన్న ఒక పార్ట్ ఏంటింటే ఫోటోషూట్. అవును ఒక హీరోయిన్ కానీ మోడల్ కానీ ఒక మ్యాగజైన్ కవర్ పై పడితే ఇంకా ఆ సెలబ్రిటీ వార్తలో ఉన్నట్లే లేక్క. పుత్తడి బొమ్మ లాంటి అధా శర్మా తెలుగులో సన్ ఆఫ్ సత్యమూర్తిలో మూడో హీరోయిన్ గా కనిపించి తూనీగ లా మాయమైపోయింది అనుకున్నారా.. ఇప్పుడు మే నెల ఫెమినా అనే ఫ్యాషన్ మాస పత్రిక కవర్ పేజ్ చూడండి.. మీకు ప్రాణం లేచొస్తుంది.
చేప లాంటి కళ్ళతో కాంక్షగా చూస్తూ.. వదులుగా ఉన్న జుత్తుకి చిన్న పోనీటైల్ వేసి.. కనుబొమ్మల సొగసులతో ఇచ్చిన షాట్ చూడండి మీకు తెలుస్తుంది ఎంత హాట్ గా కనిపిస్తుందో. ఈ ఫెమినా మే నెల కవర్ స్టోరీ ఏంటిoటే సెక్స్, సెక్స్ ట్రాప్, సెక్స్ లో రకరకాల అభిప్రాయాల మీద సర్వే లా ఒక ఆర్టికల్ రాశారు. అధా శర్మా సెక్సీ లుక్ చూస్తే ఇంకా ఆ ఆర్టికల్ లో ఎటువంటి కంటెంట్ ఉంటుందో మీరే అర్ధంచేసుకోండి. 'నీ కళ్ళు చెబుతున్నాయి.. నువ్వు సెక్సీ గాళ్ అని' అంటూ మీరు ఒక పాట కూడా వేసుకోవచ్చు.
వాటితో పాటు అధా శర్మా సినిమా ప్రయాణం.. 1920 నుండి కమాండో 2 వరుకు ఎలా మొదలై ఎలా సాగుతుంది.. ఇప్పుడు ఏమి చేస్తోంది.. ఆమె లవ్, అభిరుచులు, ఇంకా చాలా పర్సనల్ విషయాలు ఫెమినా తో పంచుకొంది. ఇప్పుడు టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేస్తుంది. చూద్దాం ఈ హాట్ లుక్ ఎంత మందికి తాకి ఎన్ని ఆఫర్లు వస్తాయో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/