Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః ఓపెన్‌ చేసి కవ్విస్తూ హార్ట్‌ ఎటాక్ తెప్పిస్తోంది

By:  Tupaki Desk   |   26 April 2021 11:04 AM IST
ఫొటోటాక్‌ః ఓపెన్‌ చేసి కవ్విస్తూ హార్ట్‌ ఎటాక్ తెప్పిస్తోంది
X
నితిన్ తో కలిసి నటించిన హార్ట్‌ ఎటాక్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అదాశర్మ. తెలుగులో ఈమెకు సరైన బ్రేక్‌ ఇప్పటి వరకు దక్కలేదు.. ముందు ముందు కూడా దక్కుతుందనే నమ్మకం కూడా లేదు. అయినా కూడా తన ప్రయత్నాలు మానకుండా వరుసగా సినిమాల ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తెలుగులో ఈ అమ్మడికి అడపా దడపా ఆఫర్లు వస్తున్నా ఇతర సినిమాల్లో కూడా ఈమెకు ఆఫర్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. సినిమాల్లో ఆఫర్లు రాకున్నా కూడా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.

నెట్టింట రెగ్యులర్ గా ఈమె షేర్‌ చేసే ఫొటోలు మరియు వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం మొహమాటం లేకుండా వరుసగా హాట్‌ ఫొటో షూట్ లను షేర్‌ చేస్తూ తన ఫాలోవర్స్ సంఖ్యను విపరీతంగా పెంచుకుంటున్న అదా శర్మ మరోసారి అందరి మతి పోగొట్టే ఫొటోను షేర్‌ చేసింది. ట్విట్టర్ లో ఈమె షేర్‌ చేసిన ఈ ఫొటో ను చూస్తే కొన్ని సెకన్ల పాటు కళ్లు మరింత పెద్దవి చేయడం ఖాయం. వేసుకున్న డ్రస్‌ బటన్స్ ను ఓపెన్‌ చేసి క్లీవేజ్‌ షో తో అదరగొట్టడమే కాకుండా కవ్వించే చూపులతో వావ్‌ అనిపిస్తున్న ఈ అమ్మడి పోస్టర్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ అమ్మడి హాట్‌ ఎక్స్‌ పోజింగ్‌ పై మీరు ఒక లుక్కేయండి.