Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: ఫిదా చేస్తున అదా అందాలు!
By: Tupaki Desk | 20 July 2018 6:57 AM GMTరంభ.. ఊర్వసి.. మేనక.. తిలోత్తమ అనే అతిలోక సుందరీమణులు తపస్సు చేసేవాళ్ళను చెడగొట్టడానికి అదిపనిగా భూలోకానికి వస్తారని వాళ్ళ తపస్సు పూర్తిగా చెడిన తర్వాత మళ్ళీ ఇంద్రలోకానికి వెళ్తారని చాలా పాత సినిమాల్లో మనం చూసి ఉంటాం. వాళ్ళను మనం రియల్ గా చూసే అవకాశం ఉండదు గానీ అలాంటి బ్యూటీలందరికీ ఇప్పుడు కేర్ అఫ్ అడ్రెస్ ఇన్స్టాగ్రామ్.
అదా శర్మ కూడా అలాంటి బ్యూటీలలో ఒకటి.. నెటిజనులకు నిద్రలేకుండా చేయాలని ఒట్టుపెట్టుకున్నట్టుగా అందాల గుట్టువిప్పుతూ అప్పుడప్పుడూ కత్తి లాంటి చిత్రాలతో విరుచుకుపడుతుంది. హిందీ సినిమాలతో ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ తన మొదటి తెలుగు సినిమాతోనే ప్రేక్షకులకు 'హార్ట్ ఎటాక్' తెప్పించింది.. ఆ తర్వాత కొన్ని సినిమాలో నటించినా ఇంకా స్టార్ ఇమేజ్ కి ఆమడ దూరంలో ఉంది. కానీ అలా అని ఊరుకుంటే ఎలా.. అందుకే ఇన్స్టాగ్రామ్ లో హాటు హాటు ఫోటోలు పెట్టి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈమధ్య అలాంటి మరో వీడియో పోస్ట్ చేసింది.
తన ఓంపుసొంపులను విందు చేస్తూ 'వన్ మినిట్ లో ఎలా రెడీ కావాలి' అనే విషయాన్ని గురించి వివరించింది.. మేకప్ వేసుకొని మరీ చెప్పింది. మరి నెటిజనుల చూపు ఆమె చెప్పే మేకప్ క్లాసుపై ఉందో లేదా అదా అందాల విందుపై ఉందో మాత్రం మీరే చెప్పాలి!