Begin typing your search above and press return to search.
వీడియో: అదా వీడియో ఖూప్ సుందర్
By: Tupaki Desk | 1 May 2019 12:00 PM GMTసోషల్ మీడియాలో చాలామంది భామలు ఉంటారు కానీ అందరూ బోల్డ్ కాదు. గ్లామరస్ ఫోటో షూట్లు చేయగానే బోల్డ్ అయిపోరు కదా? కానీ అదా శర్మ మాత్రం బోల్డ్ అనే మాటకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అప్పుడెప్పుడో కికీ ఛాలెంజ్ అన్నారు. కికీ ని ఎడాపెడా చేసిపారేసింది. మరోసారి పేపర్ కాస్ట్యూమ్ తో పోజిచ్చింది.. దానికి 'చిరిగిపోతుందని' కొందరంటే కొందరు ఆ పేపర్ ముందు వెనకా తనివితీరా చదవాలని ఉందని కొందరు అన్నారు. ఇక పిచ్చి బట్టలు వేసుకొని మరోసారి పోజిచ్చింది. తాజాగా మహారాష్ట్ర డే సందర్భంగా ఫుల్ జోష్ ఉండే ఒక మరాఠీ పాటకు డ్యాన్స్ చేసింది.
ఈ డ్యాన్స్ వీడియోకు "మహారాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను మేడ్ ఇన్ మహారాష్ట్ర ముల్గి(మరాఠీలో ముల్గి అంటే అమ్మాయి అని అర్థం). అందుకే ఈ వీడియో షేర్ చేసేందుకు ఇది పర్ఫెక్ట్ డే అనుకుంటున్నాను" అని క్యాప్షన్ ఇచ్చింది. ఆరంజ్ కలర్ స్లీవ్ లెస్ టాప్.. ఒక మైక్రో జీన్స్ నిక్కర్ ధరించి ఒక ప్రింటెడ్ షర్టు ను తన నిక్కర్ వెనకాల తగిలించుకుంది. ఇక చూడాలి.. ఆ మరాఠీ పాటకు రెచ్చిపోయి మరీ డ్యాన్స్ చేసింది. ఈ పాట.. అదా డ్యాన్స్ కొందరు మరాఠీ నెటిజనులకు తెగ నచ్చాయి.
ఒకరు 'ఖూప్ సుందర్' అని 'హాహ అమ్చి మరాఠీ ముల్గి'.. 'లయ్ భారీ లావణీ" అంటూ మరాఠిలో పొగిడారు. కొందరు జై మహారాష్ట్ర..జై జై మహారాష్ట్ర అని నినాదాలు అందుకున్నారు. ఎప్పుడూ ఇంగ్లీష్ లోనేనా పొగడ్తలు? ఈసారి అదా దెబ్బకు నెటిజనుల మరాఠీ బైటకు వచ్చేసింది! ఈ వీడియో పోస్ట్ చేసిన గంటకే లక్ష లైక్స్ దాటాయి. ఇంకా ఎందుకు ఆలస్యం.. అదా గారి మరాఠీ పాట..రచ్చ డ్యాన్సు చూసేయండి.