Begin typing your search above and press return to search.
హిట్లర్ ని, చాప్లిన్ ని వలేసి పట్టేసింది
By: Tupaki Desk | 20 Nov 2015 5:24 AM GMTహిస్టరీలో హిట్లర్ కి ఓ చాప్టరుంది. చార్లీ చాప్లిన్ కి అంతే పెద్ద చాప్టర్ ఉంది. ఈ ఇద్దరూ ఎవరి జోనర్ లో వాళ్లు కింగ్ లే. పాయింట్ బ్లాక్ లో గన్ గురిపెట్టి చెప్పాల్సిందేదో చెప్పేయడం హిట్లర్ స్టయిల్. సైలెన్స్ తోనే కోటిరాగాలు పలికించడం, గుండెల్ని తడిమేయడం - నవ్వించేయడం చాప్లిన్ స్టయిల్. ఈ రెండు విలక్షణాలు ఒకరిలోనే కనిపిస్తే ఎలా ఉంటుంది?.. అవును టాలీవుడ్ హీరోయిన్ అదాశర్మ ఈ ఇద్దరినీ ఇమ్మిటేట్ చేస్తూ ఆ విలక్షణాల్ని ప్రపంచానికి చాటి చెప్పింది.
ఈ అమ్మడు హిట్లర్ లా హ్యాటు ధరించింది. చాప్లిన్ లా కోటు ధరించి ఆహార్యం మార్చింది. కను బొమ్మలు - రెమ్మలు అన్నీ ఆ ఇద్దరినీ పోలేలా తీర్చిదిద్దుకుంది. అసలు ఈవిడ హిట్లర్‌కి అక్క అవుతుందా?, చాప్లిన్ కి చెల్లెలు అవుతుందా? అన్నంత గొప్పగా తనని తాను డిజైన్ చేసుకుని కనిపించింది. ఆ రూపం చూడగానే అందరికీ ఒకటే షాకింగ్. అసలు అదాశర్మ ఇలాంటి వేషాలన్నీ ఎప్పుడు వేసింది? అనే సందేహం వస్తే .. ఒకానొక సందర్భంలో ఓ సినిమా షూటింగులో పాల్గొన్నప్పుడు కాస్తంత తీరిక సమయం చిక్కింది. అప్పుడు ఈ ఎక్స్ పెరిమెంట్ చేశాను.. అంటూ చెప్పుకొచ్చింది.
క్యూట్ లుక్స్- హాట్ అప్పియరెన్స్ తో ఆకట్టుకునే అదాశర్మ ఇలా ప్రయోగాత్మక క్యారెక్టర్ లలోనూ కనిపిస్తే చూడాలని తెలుగు అభిమానులకు ఉంది. అయితే మన దర్శకరచయితలకే అలాంటి క్యారెక్టర్లు క్రియేట్ చేసే దమ్ము లేదని అనిపిస్తోంది. ఓ రకంగా అదాశర్మ మన క్రియేటర్లందరికీ సవాల్ విసిరింది కదూ? చూద్దాం ఈవిడని తెరపై చాప్లిన్ లా, హిట్లర్ లా చూపించే దమ్మెవరికి ఉందో?