Begin typing your search above and press return to search.
మంచు కొండల్లో ఆపిల్ తోటల్లో ఆదిపురుష్ సీత
By: Tupaki Desk | 18 May 2022 5:28 AM GMTసమ్మర్ హీట్ నుంచి బయటపడేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కొందరు బీచ్ సొగసుల తీర ప్రాంతాలకు వెళుతుంటే మరికొందరు ఇలా స్వదేశంలోనే మంచు పర్వత సానువల వైపు ప్రయాణమవుతున్నారు.
ఈ సమ్మర్ మనాలి-లడఖ్ పరిసరాలు ఎంతో అనుకూలమైనవి. మంచు పర్వత శ్రేణితో వెండి మబ్బులతో కనిపించే వాతావరణం అక్కడ ఎంతో అనుకూలంగా ఉంటుంది. సమ్మర్ హీట్ నుంచి సేద దీరేందుకు ఇది సరైన ప్రదేశం అనడంలో సందేహంల లేదు. చుట్టూ గ్రీనరీ మంచు కొండల సౌందర్యంతో లడఖ్ ఎంతో దివ్యంగా వెలిగిపోతుంటుంది.
అయితే ఇదే సీజన్ లో ఆపిల్స్ ప్రారంభ దశ. తోటల్లో ఆపిల్ గుత్తులు కనిపించినా అవి గ్రీన్ కలర్ తో కనిపిస్తుంటాయి. ఇదిగో అలాంటి చోట అందాల కథానాయిక కృతి సనోన్ ఇలా ఫోజిచ్చింది. కృతి సనన్ తన లడఖ్ పర్యటన నుండి ఫోటో డంప్ ని అభిమానుల కోసం పంచుకుంది.
కృతి సనన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది. ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ భేదియా - షెహజాదా చిత్రాల కోసం బ్యాక్-టు-బ్యాక్ షూట్ లతో నెలల తరబడి చాలా బిజీగా గడిపింది.
ఇప్పుడు పని నుండి కొంత విరామం తీసుకుంది. కృతి ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి లడఖ్ విహారానికి వెళ్లింది. ఇప్పుడు ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వరుస చిత్రాలను షేర్ చేసింది.
ఫోటోలను పంచుకుంటూ కృతి సనన్ లడఖ్ ఫోటో డంప్ #లడఖ్ #మెమోరీస్ అని రాశారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే..కృతి సనన్ తర్వాత వరుణ్ ధావన్ తో కలిసి భేదియాలో నటించనుంది. ఈ చిత్రం నవంబర్ 25న విడుదలవుతోంది. ఆమె టైగర్ ష్రాఫ్ తో గణపత్.. ప్రభాస్తో ఆదిపురుష్.. కార్తిక్ ఆర్యన్ తో షెహజాదా వంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది.