Begin typing your search above and press return to search.
ఎంతమంది ప్రపోజ్ చేశారని అడిగితే..!
By: Tupaki Desk | 1 July 2018 4:41 AM GMTఅరంగ్రేటంతో అదరగొట్టటం అందరికి సాధ్యమయ్యే పని కాదు. చాలా తక్కువ మంది మాత్రమే చేయగలరు. తాజాగా అదే పని చేసి తెలుగు యూత్ గుండెల్లో కలకలం రేపారు. తాజా అందం అదితి రావు హైదరి నటించిన సమ్మోహనం
ప్రేక్షకుల్ని ఎంతలా సమ్మోహనం చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీలో అదితి అందం యూత్ ను ప్లాట్ చేస్తే.. అన్ని వయస్కుల వారికి ఆమె కొత్త ఆసక్తిగా మారింది.
కేవలం ప్రేక్షకుల్నే కాదు.. సినీ ప్రముఖులు సైతం తన గురించి మాట్లాడేలా చేసింది. జక్కన్న లాంటి దర్శకుడు సైతం అదితి గురించి మాట్లాడుతూ.. అదితి రావు నటన నన్నెంతో ఇంప్రెస్ చేసిందన్న కితాబునిచ్చేశారు. దిగ్గజ దర్శకుడి మనసునే దోచేసిన ముద్దుగుమ్మకు సామాన్యులు మరెంత ఫిదా అవుతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.
ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ తో మాట్లాడి సందర్భంగా ఆమెను చాలానే ప్రశ్నల్ని సంధించారు. కొన్నింటికి సూటిగా.. మరికొన్నింటిని ఆచితూచి అన్నట్లు సమాధానాలు ఇచ్చిన ఆమె.. కష్టమైన.. క్లిష్టమైన క్వశ్చన్లకు తెలివిగా సమాధానమిచ్చేశారు.
అందమైన అమ్మాయి.. అందునా రీల్ సమీర..రియల్ అదితి లాంటి భామ ప్రశ్నలకు బదులిస్తుంటే.. ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు. మిమ్మల్ని ఎంతమంది ప్రపోజ్ చేశారు? అని నేరుగా అడిగేశారో అభిమాని. దానికి అదితి సమాధానం ఏమిటో తెలుసా?. నవ్వుతున్న ఎమోజీల్ని పోస్ట్ చేసేసి.. తనదైన రీతిలో సమాధానం చెప్పేశారు.
మరికొన్ని ఆసక్తికర ప్రశ్నలకు అదితి ఇచ్చిన జవాబులేమిటంటే..
+ అదితి.. టీ .. కాఫీ?
కొబ్బరి నీళ్లు.
+ అదితి ఎందుకింత క్యూట్ గా ఉన్నారు?
అది నా తల్లిదండ్రుల తప్పు (నవ్వుతూ)
+ లాంగ్ డ్రైవ్ లేదంటే లాంగ్ వాక్?
ఏదైనా సరే.. కానీ అందమైన ప్రదేశంలో మాత్రమే.
+ మీ డ్రీమ్ ప్రాజెక్టు ఏది?
పీరియడ్ రొమాన్స్.. కొందరు దర్శకులతో పని చేయాలన్నదే డ్రీమ్
+ మీరు మాట్లాడగల భాషలు?
ఇంగ్లిషు.. హిందీ. తెలుగును అర్థం చేసుకోగలను. తమిళం కాస్త వచ్చు.
+ మీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి?
రొమాంటిక్ సినిమాలు. థ్రిల్లర్ - మిస్టరీ సినిమాలు కూడా.
+ మీరు చేసే క్రేజీ పని ఏంటి?
ఎవరూ చూడలేని విధంగా డ్యాన్స్ చేయడం.
+ మీకు ఇష్టమైన తెలుగు నటుడు ఎవరు?
కష్టమైన ప్రశ్న. దీనికి సమాధానం చెప్పలేను. ఇటీవల కొన్ని సినిమాలు చూశా.. చాలా నచ్చాయి. ‘హలో’.. స్వీట్ సినిమా. ‘పెళ్లి చూపులు’ మంచి చిత్రం. ‘ఫిదా’ కూడా మంచి సినిమానే.
+ మీకు ఇష్టమైన నటుడు?
కష్టమైన ప్రశ్న. రణ్ బీర్ కపూర్ - రణ్ వీర్ సింగ్ - ఆమిర్ ఖాన్ - షారుక్ ఖాన్.
+ ‘సమ్మోహనం’లో మీకు కష్టమైన డైలాగ్.
‘సో సినిమాలే డర్టీయా? మిగతా ప్రపంచం మొత్తం క్లీనా?’.
+ కిస్ లేదా హగ్?
రెండూ ఇష్టమే. కానీ కుటుంబ సభ్యులు - స్నేహితులు - నాకు తెలిసిన వారికి - నాకు దగ్గరైన వారికి మాత్రమే ఇస్తా.