Begin typing your search above and press return to search.
ఖరీదైన లగ్జరీ కార్ కొన్న ఫేడవుట్ బ్యూటీ
By: Tupaki Desk | 5 May 2022 3:30 AM GMTఆరంభం కొన్ని వరుస చిత్రాలతో అదరగొట్టిన అతిథీ రావ్ హైదరీ ఇటీవల ఎందుకనో సైలెంట్ అయిపోయింది. ఇంతలోనే ఏమైందో కానీ తెలుగులో ఏమంత పెద్ద ఆఫర్లేవీ లేవ్. అటు తమిళంలో మణిరత్నం సినిమాలో నటిస్తున్నా కానీ ... ఇంకేవీ పెద్ద ఆఫర్లు ఉన్నట్టు కనిపించడం లేదు. మహా సముద్రం తర్వాత హే సినామిక ఒక్కటే అతిథీకి ఆఫర్.
అయినా కానీ ఈ అమ్మడి లగ్జరీలకు కొదవేమీ లేదు. అదితి రావు హైదరి ఆడి క్యూ7ని రూ. 88 లక్షలు చెల్లించి కొనుగోలు చేసింది. దీంతో లగ్జరీ జర్మన్ కారును కలిగి ఉన్న నటీనటుల జాబితాలో అదితి రావ్ హైదరీ చేరింది. AudiQ7 లగ్జరీ SUV విలువ రూ.88.33 లక్షలు (ఎక్స్-షోరూమ్, పాన్ ఇండియా). ఈ వార్తను షేర్ చేస్తూ ఆటోమేకర్ ఒక పోస్ట్ ను షేర్ చేసారు. “అన్ని కొత్త #AudiQ7 ఆడి ముంబై వెస్ట్ బహుముఖ లగ్జరీ SUVని సొంతం చేసుకున్నందుకు అతిధీరావుకి అభినందనలు. #Quattro కుటుంబానికి స్వాగతం.. అని యాడప్ చేసారు.
జర్మన్ లగ్జరీ SUV బాలీవుడ్ ప్రముఖులకు ఇష్టమైన బ్రాండ్. భారతదేశంలో ప్రీమియం ప్లస్.. టెక్నాలజీ అనే రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంది. ఆడి క్యూ7 ప్రీమియమ్ ప్లస్ మరియు టెక్నాలజీ వేరియంట్‌ల ధర రూ. 80 లక్షలు .. రూ. 88 లక్షలు వరుసగా (ఎక్స్-షోరూమ్). ఇది కరారా వైట్- మైథోస్ బ్లాక్- నవర్రా బ్లూ- సమురాయ్ గ్రే - ఫ్లోరెట్ సిల్వర్ వంటి వివిధ రంగులతో అందుబాటులోకి వస్తుంది. SUV లోపలి భాగం సైగా బీజ్.. ఒకాపి బ్రౌన్ రంగులలో లభిస్తుంది.
కొత్త ఆడి ఫీచర్స్ పరిశీలిస్తే.. Q7 3.0 లీటర్ V6 TFSI పెట్రోల్ ఇంజన్ నుండి శక్తిని పొందుతుంది. ఇది 48 మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ తో జత చేయబడింది. హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ 340 hp గరిష్ట శక్తిని .. 500 Nm టార్క్ ని విడుదల చేయగలదు.