Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : కేరళ చీరలో గోల్డెన్‌ లెగ్ బ్యూటీ క్లీ వేజ్‌ షో

By:  Tupaki Desk   |   3 May 2023 9:00 PM GMT
పిక్ టాక్‌ : కేరళ చీరలో గోల్డెన్‌ లెగ్ బ్యూటీ క్లీ వేజ్‌ షో
X
భీమ్లా నాయక్‌ లో రానా కు జోడీగా నటించి మెప్పించిన సంయుక్త మీనన్ ఆ తర్వాత బింబిసార సినిమాలో నటించి సక్సెస్‌ ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెల్సిందే. ధనుష్ కి జోడీ గా సార్ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఆ సినిమా సక్సెస్ ని దక్కించుకుంది. తాజాగా వచ్చిన విరూపాక్ష చిత్రం కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

విరూపాక్ష చిత్రం వంద కోట్ల వసూళ్లు దిశగా దూసుకు పోతుంది. ఈ నేపథ్యంలో లక్కీ బ్యూటీ కాస్త గోల్డెన్‌ లెగ్‌ అంటూ సంయుక్త మీనన్‌ ప్రశంసలు దక్కించుకుంటున్న విషయం తెల్సిందే.

ఈ గోల్డెన్ లెగ్ బ్యూటీ అందాల ఆరబోతతో ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంది. తాజాగా మరోసారి చీర కట్టు లో మెప్పించింది.

కేరళ చీర కట్టులో సాధారణంగానే ముద్దుగుమ్మలు చాలా ముద్దుగా ఉంటారు. అలాంటిది సంయుక్త మీనన్ కేరళ చీర కట్టు లో క్లీవేజ్ షో తో అందరిని కూడా సర్ ప్రైజ్ చేస్తోంది. ఆకట్టుకునే ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి నిరూపితం అయ్యింది.

ఈ స్థాయి లో అందాలను ఆరబోయడంతో పాటు గోల్డెన్‌ లెగ్‌ అంటూ ప్రశంసలు దక్కించుకోవడం తో మరింతగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకు పోతుంది.

ఆకట్టుకునే రూపం ఈ అమ్మడి సొంతం.. అంతే కాకుండా లక్ కలిసి వస్తుండటంతో మళ్లీ మళ్లీ పెద్ద సినిమా ల్లో అవకాశాలు వస్తున్నాయి. తెలుగు మరియు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ సంయుక్త మీనన్ సందడి చేస్తోంది.