Begin typing your search above and press return to search.
సోనమ్ వేడిలో సోనాక్షి మంట
By: Tupaki Desk | 9 Sep 2015 10:36 PM GMTముంబైలో నాన్ వెజ్ బ్యాన్ పై.. సోనమ్ రగిల్చిన ట్వీట్ వేడి ఇంకా చల్లారనే లేదు. సోనమ్ తిట్టిన బూతుల దెబ్బకి... రిటన్ కౌంటర్లు ఇంకా ఎక్కువయిపోయాయి. ఇంతలోనే మరో బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా కూడా మరో ట్వీట్ తో దుమారం మొదలుపెట్టింది. ఈవిడ గారి ట్వీట్ కూడా మాంసాహారాన్ని నిషేధంపైనే అవడం అసలు పాయింట్.
''ఈ దేశంలో స్వేచ్ఛ బాగా ఎక్కువ. వెల్ కం టూ బాన్-ఇస్తాన్...'' అని రాసి... ''అరే నా ఉద్దేశ్యం ఇండియా... కానీ స్పెల్లింగ్ ఆటో కరెక్షన్ లో బాన్ ఇస్తాన్ అని వచ్చింది'' అంటూ ఫినిషింగ్ కూడా ఇచ్చింది. దీంతో ఇప్పుడు సోనాక్షి సిన్హాకి కౌంటర్స్ వేసేస్తున్నారు నెటిజన్లు. మీ నాన్న ఉన్న పార్టీయే అధికారంలో ఉంది కదా.. ఆయన్నే అడుగు వెళ్లి ఈ బ్యానెందుకో.. చింతాత చిత చిత అంటూ డ్యాన్సులేసే వాళ్లపై బ్యాన్ ఉండదా.. అని ప్రశ్నిస్తున్నారు. అస్సాంలో వరదలొస్తే.. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయాలంటూ ఇంకొకళ్లు అడిగారు. మరొక ట్వీట్ గత్తె అయితే.. యాక్షన్ జాక్సన్, తేవర్, బుల్లెట్ రాజా లాంటి మీ చెత్త సినిమాలపై కూడా బ్యాన్ చేయాలిగా అనింది.
వీటికి సోనాక్షి నుంచి స్పందన రాలేదులెండి. సోనమ్ అంతగా బూతులు తిట్టే ధైర్యం ఈ బొద్దమ్మాయి లేదనుంకుంటా