Begin typing your search above and press return to search.
అజ్ఞాతవాసి లెక్క ఇలా ఉంది
By: Tupaki Desk | 3 Jan 2018 10:59 AM GMTటాలీవుడ్ లో సినిమా రిలీజ్ తరువాత ఎన్ని రికార్డులు వసూళ్లు నమోదవుతాయో గాని ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను చూస్తే ఎవ్వరికైనా మతి పోవాల్సిందే. ఎంతవరకు వసూలు చేస్తుందా అన్నది తరువాత సంగతి గాని ఏరియాలలో థ్రియేటికల్ రైట్స్ లెక్కలు షాక్ ఇస్తాయి. ఇక టాక్ ఏ మాత్రం బావున్నా రెండు రోజులకే పెద్ద సినిమాలు లాభాలనూ అందిస్తాయి. ఇక ఇప్పుడు అదే తరహాలో అజ్ఞాతవాసి సినిమా భారీ అంచనాలను రేపుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. అంతే కాకుండా సౌత్ ఇండియాలో భారీగా రిలీజ్ అవుతోన్న 5వ సినిమాగానే కాకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోన్న సినిమాగా నిలుస్తోంది. ఇక తెలుగులో బాహుబలి తరువాత అజ్ఞాతవాసి రెండవ స్థానంలో ఉంది. బాహుబలి 1 అండ్ 2 అలాగే కబాలి - స్పైడర్ సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు రూ.150 కోట్లు దాటాయి. ఇప్పుడు అజ్ఞాతవాసి కూడా మొత్తంగా శాటిలైట్ అలాగే ఆడియో ఇతర డబ్బింగ్ రైట్స్ తో కలిపి ఆ మార్క్ ను దాటేసింది.
నైజాం - రూ.30 కోట్లు
సీడెడ్ - రూ.16+ కోట్లు
UA - రూ.12+ కోట్లు
గుంటూరు - రూ.9 కోట్లు
ఈస్ట్ - రూ.8+ కోట్లు
కృష్ణ - రూ.7 కోట్లు
వెస్ట్ - రూ.6+ కోట్లు
నెల్లూరు - రూ.4+ కోట్లు
ఏపీ - తెలంగాణ - రూ.91+ కోట్లు
కర్ణాటక + తమిళనాడు + నార్త్ ఇండియా - రూ.11+ కోట్లు
శాటిలైట్ - రూ.32 కోట్లు
ఆడియో - రూ.2 కోట్లు
మొత్తం - రూ.155+ కోట్లు