Begin typing your search above and press return to search.
ఆహా 'పాపం పసివాడు'
By: Tupaki Desk | 6 Aug 2022 5:32 AM GMTతెలుగు ఓటీటీ ఆహా మరో వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. వారం వారం ఏజెంట్ వెబ్ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేస్తున్న ఆహా వారు పాపం పసివాడు అనే వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు.
పాపం పసివాడు టైటిల్ చాలా క్యాచీగా ఆకట్టుకునే విధంగా ఉండటంతో ప్రతి ఒక్కరు కూడా కంటెంట్ ఎలా ఉంటుందో అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ లో సింగర్ శ్రీరామ చంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ లో విద్య మహర్షి.. రాశి సింగ్.. గాయత్రి చాగంటి లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఆహా లో ఈ మధ్య కాలంలో వరుసగా చిన్న సినిమాలతో పాటు షో లు మరియు వెబ్ సిరీస్ లు రెగ్యులర్ గా స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో ఖాతాదారుల సంఖ్య భారీగా పెరిగినట్లుగా తెలుస్తోంది.
తెలుగు లో అత్యధిక ఖాతాదారులు ఉన్న ఓటీటీ ల జాబితాలో ఆహా ఓటీటీ మెరుగైన స్థానం ను దక్కించుకున్నట్లు కూడా సమాచారం అందుతోంది.
అల్లు అరవింద్ తో పాటు ఆహా టీమ్ వెబ్ సిరీస్ ల ఎంపిక మొదలుకుని ప్రతి విషయంలో కూడా ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్మెంట్ ను అందించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే విభిన్నమైన ఈ పాపం పసివాడు వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.