Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: సిస్టర్ ఆఫ్ నేహ.. సో సెక్సీ నో!
By: Tupaki Desk | 2 Sep 2019 3:08 PM GMT'చిరుత' హీరోయిన్ నేహ శర్మ తెలుసు కదా.. ఆ నేహకు ఒక హాటు చెల్లి ఉంది. పేరు ఐష శర్మ. తెలుగు సినిమాల్లో నటించలేదు కానీ ఒకటీ అరా బాలీవుడ్ సినిమాల్లో నటించి 'హీరోయిన్' అనిపించుకుంది. ఆ ఒక సినిమా పేరు చెప్పి పుణ్యం కట్టుకోమని ఆడిగితే 'జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన 'సత్యమేవ జయతే' అని చెప్పాల్సి ఉంటుంది. నేహ శర్మే హాటు అనుకుంటే ఈ ఐష డబల్ హాటు.
పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో ఫుల్ టర్మ్ సోషల్ మీడియా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకునే పనిలో బిజీగా ఉంటుంది. అలా చేయాలంటే ఫిట్ గా ఉండాలి కదా. గంటల తరబడి శ్రమించి బికినీ షేప్ మెయింటెయిన్ చేస్తూ ఉంటుంది. రాహుకాలం.. దుర్ముహూర్తం లాంటివి చూసుకుని అవేవీ లేకుండా ఒక హాటు పిక్కు నెటిజన్ల కోసం పడేస్తుంది. తాజాగా అదేపని చేసింది. ప్రస్తుతం పాప బ్యాంకాక్ లో ఉందట. అక్కడ కత్తిలాంటి ఫోటోలను తీసుకుని వాటిని ఇన్స్టా లో షేర్ చేసింది. బికినీ ధరించి ఒంపుసొంపులను వడ్డిస్తూ తీసుకున్న హాటు సెల్ఫీ అందులో ఒకటి. మరో ఫోటోలో థై స్లిట్.. డీప్ వీ నెక్ ఉండే ఒక ఫ్లవర్ డిజైన్ గౌన్ లో మోడల్ లాగా నిలుచుని పోజిచ్చింది. రెండూ ఫోటోలు కెవ్వు కేక. ఒకటేమో ఘాటు మరొకటేమో హాటు.
ఈ ఫోటోకు నెటిజనులు కత్తిలాంటి కామెంట్లు పెట్టారు. "బ్యూటీ ఇన్ బ్యాంకాక్".. "అంత హాటుగా ఎలా?".. " హాట్ అండ్ బ్యూటిఫుల్" లాంటి కామెంట్లు వచ్చాయి. సినిమాల విషయానికి వస్తే ఐష చేతిలో ప్రస్తుతం సినిమాలేవీ లేవు. ఈ ఫోటోలను చూసిన సాధారణ నెటిజన్లు మహా అయితే ఒక లైక్ వేసుకుంటారు .. లేదా ఒక కామెంట్ పెడతారు. అదే కళాపోషణ ఉన్న ఫిలిం మేకర్ అయితే ఒక హాటు ఆఫర్ ఇస్తాడు. అందుకేగా ఐష పాప ఈ రచ్చంతా చేసేది!