Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అయేషా రెచ్చిపోతే అంతే

By:  Tupaki Desk   |   4 March 2017 8:01 AM GMT
ఫోటో స్టోరి: అయేషా రెచ్చిపోతే అంతే
X
చిరుత బేబి నేహా శర్మ ఉంది చూశారూ.. తన చెల్లెలు అయేషా శర్మను హీరోయిన్ గా పరిచయం చేయాలని ఎప్పటినుండో చూస్తోంది కాని.. ఆ పిల్ల హీరోయిన్ గా వెండితెరపై వేయాల్సి వేషాలన్నీ ఆల్రెడీ సోషల్ మీడియాలోనే షురూ చేసింది.

మామూలుగా క్రేజ్ డౌన్ అవుతున్నప్పుడో ఒక్కసారిగా క్రేజ్ ను విపరీతంగా పెంచుకోవడానికో హీరోయిన్లు వెండితెరపై రెండు ముక్కల బికినీల్లో జిగేల్ అంటారు. అయితే ఇక్కడ అయేషా శర్మ మాత్రం అలా కాదు. అమ్మడు మోడల్ కాబట్టి.. ఆల్రెడీ కింగ్ ఫిషర్ వంటి క్యాలెండర్లలో హాటుగా దర్శనం ఇచ్చేసింది కాబట్టి.. అదే హాట్నెస్ చూపిస్తూ బీచ్ లో తన విహారానికి వెళ్ళినప్పుడు ఆ టూ పీస్ డ్రస్సులో నాలుగు సెల్ఫీలు దిగి వాటితో వాతావరణాన్ని వేడెక్కిస్తుంటుంది.

ఈ రెచ్చిపోయేదేదో హీరోయిన్ గా తెర మీద చూపిస్తే ఈపాటికి ఇండియాలోనే అతి పాపులర్ సెక్స్ సింబల్ అయిపోయేదేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/