Begin typing your search above and press return to search.

ఫొటో టాక్: అయేషా శర్మ అందాల విందు, తిప్పి చూడాల్సిందే!

By:  Tupaki Desk   |   21 Jan 2023 7:33 AM GMT
ఫొటో టాక్: అయేషా శర్మ అందాల విందు, తిప్పి చూడాల్సిందే!
X
నేహా శర్మ సోదరి.. అయేషా శర్మ గురించి నెటిజెన్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను నెట్టింట వదులుతూ.. యువతకు పిచ్చెక్కిస్తుంటుంది. ఎక్కువగా బోల్డ్ షో చేస్తూ రెచ్చిపోతుంటుంది. ఈమె నటిగా, మోడల్ గా చేసిన సినిమాలు, షోలకంటే ఇన్ స్టాలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. నాలుగు రోజుల క్రితమే కాఫీ కప్పుతో కుర్రకారులు కవ్వించిన ఈ అమ్మడు.. తాజాగా మరికొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిలో అయేషా శర్మను చూడాలంటే.. ఫోన్ ను తిప్పి చూడాల్సిందే.

అలా ఎందుకు అనుకుంటున్నారా.. ఆమె రివర్స్ యాంగిల్స్ లో దిగిన ఫొటోలను షేర్ చేసింది కాబట్టి. నేరుగా కంటే ఫోన్ ను రివర్స్ చేసి చూస్తే.. ఆమె చక్కగా కనిపిస్తుంది. నాజూకైన మెడతో పాటు.. మెరిసిపోతున్న మోము కనిపిస్తాయి. అంతేకాదండోయ్ నెక్, స్ట్రిప్పడ్ టాప్ వేసుకున్న అయేషా శర్మ ఎద అందాలను మొత్తం బయట పెట్టేసింది. కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే ఈ టాప్.. మొత్తంగా కిందకు లాగేసింది. పైన మొత్తం చూపిస్తూ.. యువతను ఫీవర్ తెప్పిస్తోంది.

మొత్తం మూడు ఫొటోలు షేర్ చేసిన ఈ అమ్మడు.. బ్రేక్ అవుట్ ద బబుల్స్.. కాస్ అక్వేరియస్ సీజన్ ఇస్ ఇయర్... అనే క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. మొదటి ఫొటోలో వెల్లకిలా పడుకొని ఉన్న అయేషా కాళ్లు చేతులను పైకెత్తి సెల్ఫీ తీసుకుంది. పళ్లు కనిపించేలా స్మైల్ ఇస్తూ తీసుకున్న ఈ సెల్ఫీలో ఆమె మెరిసిపోతోంది. మరో ఫొటోలో కూడా కాళ్లు, చేతులు పైకెత్తి... మొహం బ్లర్ అయ్యేలా కనిపించే ఫొటో తీసుకుంది. ఇందులో లేలేత సూర్య కిరణాల కింద ఆమె మేను మిలిమిలా మెరెస్తూ కనిపిస్తోంది.

మూడో ఫొటోలో ఎద అందాలతో పాటు, మోము క్లియర్ గా కనిపించేలా సెల్ఫీ తీసుకుంది. ఇందులో అమె టాప్ తో పాటు, పళ్లు తెల్లగా మెరిసిపోతుండగా... చామన ఛాయ రంగులో ఆమె శరీరం రా రమ్మంటూ కుర్రకారుకు కైపెక్కిస్తుంది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. అదిరిపోయావని కొందరు చేయగా.. మూడు ఫొటోల్లో తమకు ఏ ఫొటో నచ్చిందో కూడా చెబుతున్నారు. ఎందుకు నచ్చిందో కూడా వివరిస్తూ... తమలోని భావాలను వివరిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.