Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: తట్టుకోవడం కష్టమే!!
By: Tupaki Desk | 29 Oct 2016 1:30 AM GMTఇప్పటివరకు చాలామంది అందగత్తెలు వచ్చారు కాని.. అసలు సోషల్ మీడియాలోమన 'చిరుత' హీరోయిన్ నేహా శర్మ చెల్లెలు అయేషా టైపులో రెచ్చిపోయేవారిని మాత్రం మనం చూసుండం. అమ్మడి గ్లామర్ డోస్ ఎప్పుడూ చూసినా కూడా పీక్స్ లోనే ఉంటుంది.
మొన్నామధ్యన సరదాగా బీచ్ టూర్ కు వెళ్ళిన అయేషా శర్మ.. ఏకంగా టూ పీస్ బికినీల్లో తన ఫోటోను షేర్ చేస్తూ నానా రచ్చ చేసింది. ఒక్క ఫోటో కాదు.. ఏకంగా పెద్ద ఆల్బమ్ నే పంచిపెట్టింది. ఆ తరువాత అమ్మడు ఇక్ వారీ అంటూ ఒక మ్యూజిక్ వీడియోలో అయుష్మాన్ ఖురానా సరసన మెరిసింది. అ కార్యక్రమానికి రెడీ అవుతూ అలా ఫోటోల్లో బీభత్సంగా మెరిసిందంతే. ప్రెస్ కాన్ఫెరెన్స్ లొకేషన్ నుండి అలా టాప్ యాంగిల్లో ఫోటోలు తీసి షేర్ చేస్తుంటే.. నా సామిరంగా.. కుర్రళ్ళకు పిచ్చెత్తిపోతోంది అక్కడ. ఈ రేంజ్ గ్లామర్ డోస్ తట్టుకోవడం కష్టమే బాసూ.
పాపం అయేషా.. గ్లామర్ పరంగా ఈ రేంజులో రెచ్చిపోయినా కూడా.. ఎందుకో సినిమాలు చేయలేకపోతోంది. తెలుగులో ఇప్పటివరకు శివమ్.. రోగ్ వంటి సినిమాల్లో ఓ వారం రోజులు యాక్ట్ చేసి.. తరువాత జంప్ కొట్టేసింది. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/